Cinema
-
Megastar: యండమూరి వీరేంద్రనాథ్ రచనల వల్లే మెగాస్టార్ ను అయ్యాను: చిరంజీవి
Megastar: లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి, ఎఎన్‌ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. యండమూరి వీరేంద్రనాథ్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం కింద రూ.2 లక్షల నగదు గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తాను సినిమా హీరోగా ఎదగడానికి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగా
Published Date - 04:55 PM, Sat - 20 January 24 -
Pawan Kalyan: క్రేజీ అప్డేట్, పవన్ కళ్యాణ్ తో అట్లీ, త్రివిక్రమ్ మూవీ
Pawan Kalyan: టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ అండ్ క్రేజీ బజ్ ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సినిమా కోసం సహకరించనున్నారు. అట్లీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన
Published Date - 04:41 PM, Sat - 20 January 24 -
Prabhas: మరోసారి ప్రభాస్ కు శస్త్రచికిత్స..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సలార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆరేంజ్ సక్సెస్ అందించింది. అయితే.. సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది మేకర్స్ అనౌన్స్ చేయలేదు.
Published Date - 02:39 PM, Sat - 20 January 24 -
Saripoda Sanivaram Theatrical Rights : నాని సినిమా దిల్ రాజు లక్కీ ఆఫర్..!
Saripoda Sanivaram Theatrical Rights న్యాచురల్ స్టార్ నాని డిసెంబర్ లో హాయ్ నాన్న సినిమాతో వచ్చారు. నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్
Published Date - 12:31 PM, Sat - 20 January 24 -
Tollywood: టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా
Tollywood: విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాలీవుడ్ క్వీన్ జాన్వీ కపూర్ తన తొలి తెలుగు చిత్రం ‘దేవర’ కోసం భారీ రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. “ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా నటించినందుకు ఆమె రూ. 10 కోట్లు తీసుకుంటోంది. ఇది టాలీవుడ్‌లో ఏ నటికైనా అత్యధిక పారితోషికం” అని తెలుస్తోంది. పూజా హెగ్డే, రష్మిక మరియు శ్రీలీల వంటి వారిని అధిగమించింది. ఒక్కో సినిమాకు దాదాపు
Published Date - 12:29 PM, Sat - 20 January 24 -
Guntur Karam OTT Release : ఓటీటీలో గుంటూరు కారం.. రమణగాడు డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
Guntur Karam OTT Release సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర మరోసారి మహేష్ మాస్ పంజా ఏంటన్నది
Published Date - 12:28 PM, Sat - 20 January 24 -
Prabhas Hanu Raghavapudi Movie : వరల్డ్ వార్ 2 నేపథ్యంతో ప్రభాస్ సినిమా.. సీతారామం డైరెక్టర్ క్రేజీ అటెంప్ట్..!
Prabhas Hanu Raghavapudi Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ఏ హీరో చేయట్లేదని చెప్పొచ్చు. లాస్ట్ డిసెంబర్ లో సలార్
Published Date - 12:25 PM, Sat - 20 January 24 -
Salaar OTT: ఓటీటీలో సందడి చేస్తున్న సలార్ మూవీ, నెటిజన్స్ రెస్పాన్స్ సూపర్
Salaar OTT: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చిన సలార్ మూవీ 20వ తేదీ (ఈరోజు) నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నాలుగు వారాలకే నెట్ ఫ్లిక్స్ వేదికగా సలార్ స్ట్రీమింగ్ కావడం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడంతో విడుదలైన నాలుగ
Published Date - 12:04 PM, Sat - 20 January 24 -
Guntur Kaaram : గుంటూరు కారం అర్ధరాత్రి ప్రీమియర్లు వేసి తప్పు చేసాం – నిర్మాత నాగవంశీ
సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్లో శ్రీ లీల , మీనాక్షి లు హీరోయిన్లు గా రామకృష్ణ , జగపతి బాబు , రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ..ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ట్రయిలర్ తో ఊర మాస్ మూవీ అని అభిమానులు భావించిన అటు మాస్ గా […]
Published Date - 10:50 AM, Sat - 20 January 24 -
Samantha: హనుమాన్ మూవీపై సమంత ప్రశంసల జల్లు
Samantha: తేజ సజ్జా హీరోగా నటించిన హానుమాన్ మూవీ సంక్రాంతి పండుగకు విడుదలైన విషయం తెలిసిందే. పండుగ నేపథ్యంలో భారీ హీరో సినిమాలు విడుదలైనప్పటికీ హనుమాన్ వెనక్కి తగ్గలేదు. సీనియర్ హీరోల నుంచి పోటీని తట్టుకుంటూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాాగా టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రియాక్ట్ అయ్యింది. ఈ మూవీపై ప్రశం
Published Date - 11:43 PM, Fri - 19 January 24 -
2024 Oscar Nominations : 2024 ఆస్కార్ నామినేషన్స్ కు నాని మూవీ
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే అందరికి చిన్న చూపు ..కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆసక్తి గా ఎదురుచూస్తున్న స్థాయికి చేరింది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి వల్ల తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే చెప్పాలి. మగధీర , ఈగ , బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలు తెలుగు సినిమా అంటే ఏంటో చూపించాయి. ఇక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డు (2023 Oscar […]
Published Date - 08:05 PM, Fri - 19 January 24 -
Devara: దుమ్మురేపుతున్న దేవర, హైదరాబాద్ లో భారీ షెడ్యూల్
Devara: జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ జతకట్టడంతో తెలుగు సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో దేవర ఒకటి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను వేసి మరో రెండు వారాల పాటు షూటింగ్ జ
Published Date - 05:12 PM, Fri - 19 January 24 -
Prabhas: అయోధ్య రామయ్యకు ప్రభాస్ భారీ విరాళం, అందులో నిజమెంత!
Prabhas: పాన్-ఇండియన్ నటుడు ప్రభాస్ ప్రస్తుతం తన ఇటీవలి చిత్రం సలార్: పార్ట్ 1 ‘సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. రేపు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 22, 2024న జరగనున్న అయోధ్య రామ మందిరానికి ప్రాణ్ పతిష్ఠా వేడుకకు ముందు ప్రభాస్ ఉదారంగా గణనీయమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఈ ఊహాగానాలకు విరుద్ధంగ
Published Date - 05:02 PM, Fri - 19 January 24 -
Mega 156: చిరు సార్ లేకుంటే విశ్వంభర మూవీ సాధ్యమయ్యేది కాదు : బింబిసార ఫేమ్ వశిష్ట
చిరంజీవి తదుపరి చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోషియో ఫాంటసీ. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ టీజర్‌ను బట్టి ఈ చిత్రం విశ్వరూపానికి సంబంధించినదని. కొత్త విశ్వంలో సెట్ చేయబడిందని ఊహించబడింది. “విశ్వంబర అంటే ‘విశ్వాన్ని మోసేవాడు.’ చిత్రంలో పంచ భూతాలు (ఐదు మూలకాలు)- భూమి, ఆకాశం, నీరు, అగ్ని మరియు గాలి ఉన్నాయి.
Published Date - 03:01 PM, Fri - 19 January 24 -
Hanuman : ఇక హనుమాన్ వే థియేటర్లన్నీ..
నిన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు మారింది హనుమాన్ (Hanuman) మూవీ థియేటర్ల పరిస్థితి. సంక్రాంతి కానుకగా తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, నాగార్జున నటించిన నా సామిరంగా , వెంకటేష్ నటించిన సైంధవ్ , తేజ సజ్జ నటించిన హునుమాన్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో హనుమాన్ మూవీ కి ఏమాత్రం థియేటర్స్ దొరకలేదు. హైదరాబాద్ లో ఐతే కేవలం నాల్గు [&hell
Published Date - 02:26 PM, Fri - 19 January 24 -
NTR- Balakrishna Flexi War : ప్లెక్సీల్లో ఆ తప్పు జరగడంతోనే బాలకృష్ణ తీయమన్నాడా..?
నిన్న ఎన్టీఆర్ వర్ధంతి (SR NTR Death Anniversary) సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఏర్పాటు చేసిన జూ. ఎన్టీఆర్ ప్లెక్సీల (NTR Flexi ) తొలగింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్వయంగా ఆ ప్లెక్సీలు తీసేయాలని..వెంటనే ఆ పని చేయాలనీ చెప్పడం తో ఎన్టీఆర్ అభిమానులంతా బాలకృష్ణ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ లు రిలీజ్ చేస్తున్నారు. […]
Published Date - 01:21 PM, Fri - 19 January 24 -
Vijay Devarakonda : కల్కిలో రౌడీ హీరో ఇంకా ఆ స్టార్ కూడా.. నాగ్ అశ్విన్ మెగా ప్లాన్ అదుర్స్..!
Vijay Devarakonda ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్
Published Date - 10:11 PM, Thu - 18 January 24 -
Nani Repeates Dasara Combination : దసరా కాంబోనే నెక్స్ట్.. మరో బ్లాక్ బస్టర్ ఫిక్స్..!
Nani Repeates Dasara Combination సినిమాల ప్లానింగ్ లో నాని తర్వాతే ఎవరైనా అనిపించేలా అతని ప్రాజెక్ట్ లు ఉంటాయి. కెరీర్ లో మాక్సిమం రిస్క్
Published Date - 10:07 PM, Thu - 18 January 24 -
Sandeep Kishan : ఊరు పేరు భైరవకోన ట్రైలర్ టాక్.. సందీప్ కిషన్ ఈసారి కొట్టేలా ఉన్నాడు..!
Sandeep Kishan యువ హీరోల్లో ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు.
Published Date - 10:03 PM, Thu - 18 January 24 -
Pawan Kalyan: OG సినిమాలో పవన్ క్రేజీ పాట రాబోతోందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. సాహో చిత్రం చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓజీ. సాహూ అపజయం పాలైనప్పటికీ సుజిత్ కు మంచి పేరొచ్చింది.
Published Date - 09:11 PM, Thu - 18 January 24