HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Will Pooja Hegde Miss Mrunal Thakurs Role In Sitaram

Sita Ramam: సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హనురాఘవ పూడి దర్శకత్వంలో వచ్చి

  • By Anshu Published Date - 09:00 AM, Tue - 13 February 24
  • daily-hunt
Mixcollage 13 Feb 2024 07 49 Am 6506
Mixcollage 13 Feb 2024 07 49 Am 6506

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హనురాఘవ పూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు కలెక్షన్ల మోత మోగించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతారామం సినిమాలో సీత మహాలక్ష్మీ పాత్రలో చూడచక్కగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రామ్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు.

మొత్తంగా సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు వేలంటైన్స్ డే సందర్భంగా సీతారామం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మృణాల్ కు తెలుగులో భారీ హిట్ తో పాటు మంచి క్రేజ్ కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే సీతారామం సినిమాను ఒక స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందట. అయితే ముందుగా ఈ సినిమా కథను హీరోయిన్ పూజ హెగ్డే కు వినిపించారట.

అయితే దర్శకుడు హనురాఘవాపుడి ముందుగా సీత పాత్రలో పూజా ను ఎంపిక చేశాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. దాంతో ఆ విషయం పట్ల బాగా ఆలోచించినా డైరెక్టర్ కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టారట దర్శకుడు. ఆ తర్వాత మృణాల్ లైన్ లోకి వచ్చిందట. ఇలా పూజా హెగ్డే సీతారామం సినిమాను మిస్ చేసుకుందట. ఒకవేళ పూజ హెగ్డే కనుక ఈ సినిమాలో హీరోయిన్గా నటించి ఉంటే ఆమె కెరియర్ ఇంకా బాగుండేదేమో. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అవడంతో ఆమె కెరియర్ డల్ అయిపోయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mrunal Thakur
  • pooja hegde
  • Sita Ramam
  • Sita Ramam Movie
  • tollywood

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

  • Mass Jathara Review

    Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd