HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Plan Change Fans Super Happy

Prabhas : ప్రభాస్ ప్లాన్ మార్పుపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి..!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) డిసెంబర్ లో సలార్ 1 తో వచ్చాడు. చాలారోజులుగా ప్రభాస్ మార్క్ మాస్ సినిమాతో రావడం వల్ల సలార్ 1 కమర్షియల్ గా వర్క్ అవుట్

  • Author : Ramesh Date : 13-02-2024 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas
Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) డిసెంబర్ లో సలార్ 1 తో వచ్చాడు. చాలారోజులుగా ప్రభాస్ మార్క్ మాస్ సినిమాతో రావడం వల్ల సలార్ 1 కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ 1 సీజ్ ఫైర్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమాను 2025 లోనే షూట్ చేయాలని అనుకున్నారు. సందీప్ వంగతో స్పిరిట్ ని ముందు సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు ప్రభాస్ సా ప్లాన్ మార్చి ముందు సలార్ 2 ఆ తర్వాతే స్పిరిట్ అంటున్నాడని తెలుస్తుంది. సలార్ 2 కోసం మళ్లీ మరోసారి డేట్స్ ఇవ్వడం కన్నా వేడి మీద కానిచ్చేస్తే బెటర్ అని అనుకుంటున్నారట. ఈ సమ్మర్ కి కల్కి రిలీజ్ కోసం ప్రభాస్ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఆ సినిమాకే డేట్స్ ఇస్తున్నాడు. మారుతి రాజా సాబ్ కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఈ రెండు పూర్తి చేసి సలార్ 2 ని 2025 లో సలార్ 2 ని షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సలార్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్ 2 తో సినిమా 2026 లో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ఇయర్ డేట్స్ ఇస్తాడని అనుకున్న సందీప్ వంగా కూడా ముందు యానిమల్ సీక్వెల్ గా ప్లాన్ చేసిన యానిమల్ పార్క్ నే ఫినిష్ చేస్తాడేమో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • prabhas
  • Prabhas Salaar 2
  • Prashanth Neel
  • Rebal Star Prabhas
  • Sandeep Vanga
  • Spirit
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd