Cinema
-
Teja Sajja : తేజ కొత్త సినిమాలో రితికా నాయక్ హీరోయిన్.. దర్శకుడు ఎవరంటే..!
తేజ కొత్త సినిమాలో రితికా నాయక్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుసా..?
Date : 04-04-2024 - 1:08 IST -
Kalki 2898 AD : కల్కి రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. అయితే ఇండియన్ 2 కూడా..
కల్కి రిలీజ్ డేట్‌పై కొత్త వార్త వినిపిస్తుంది. మే నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్. అయితే ఇండియన్ 2 కూడా..
Date : 04-04-2024 - 12:39 IST -
Tillu Square: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న టిల్లుగాడు.. 100 కోట్లకు దగ్గరలో టిల్లు స్క్వేర్
Tillu Square: మార్చి 29, 2024న విడుదలైన టిల్లు స్క్వేర్ కమర్షియల్ హిట్ అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. విడుదలైన 6 రోజుల్లోనే టిల్ స్క్వేర్ రూ. బాక్సాఫీస్ వసూళ్లలో 91 కోట్ల గ్రాస్ సాధించింది. ఇవాళ రోజు ముగిసే సమయానికి, ఈ క్రైమ్ కామెడీ రూ. 100 కోట్ల మైలురాయి అందుకోనుంది. సిద్ధూ అద్భుతమైన నటనకు ఒక అద్భుతమై
Date : 04-04-2024 - 12:25 IST -
Devara : దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి అయ్యేది అప్పుడే.. ఇంకెంత షూట్ ఉంది ఏంటి..!
దేవర షూటింగ్ ఇంకెంత బ్యాలన్స్ ఉంది..? పార్ట్ 1 షూటింగ్ ని పూర్తి అయ్యేందుకు మరో..
Date : 04-04-2024 - 12:11 IST -
Kadambari Kiran: మరొకసారి గొప్ప మనసును చాటుకున్న కాదంబరి కిరణ్.. వరుస సహాయలతో బిజీ?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు కాదంబరీ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు కాదంబరి కిరణ్. ఇటీవల కాలంలో తరచూ ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ వరుసగా సహాయాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు కా
Date : 04-04-2024 - 12:07 IST -
Mahesh-Rajamouli: సినిమా మొదలవ్వకముందే అలాంటి రికార్డు సృష్టించిన జక్కన్న.. చరిత్రలో అదో రికార్డ్!
టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ఇంకా మొదలు పెట్టక ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అని చెప్పేసారు మహేష్ అభిమానులు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు క్రేజ్ తప్పకుండా మారిపోతుంది అని అభిమానులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ
Date : 04-04-2024 - 12:01 IST -
Ramayan Movie: రణ్ బీర్ కపూర్,సాయి పల్లవి రామాయణంపై మరో అప్డేట్.. అలాంటి పాత్రలో యష్?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో రామాయణం కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తోంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ క
Date : 04-04-2024 - 11:55 IST -
Trisha: ఆ విషయంలో నయనతార రికార్డును త్రిష బద్దలు కొట్టిందా.. ఇందులో నిజమెంత?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో త్రిష అలాగే నయనతార పేరు కూడా ఒకటి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలల
Date : 04-04-2024 - 11:51 IST -
Ranbir Kapoor : త్రివిక్రమ్ మాటల్లో రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణం..?
ఇన్నాళ్లు తన సినిమాల్లోని డైలాగ్స్ తో రామాయణం వినిపిస్తూ వచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు రామాయణానికే డైలాగ్స్ రాయడానికి సిద్ధమవుతున్నారు.
Date : 04-04-2024 - 11:44 IST -
Tapsee pannu : తాప్సీ పెళ్లి వీడియో చూశారా.. డాన్సులు వేస్తూ వివాహం చేసుకున్న..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాప్సీ పెళ్లి వీడియో చూశారా. పదేళ్ల ప్రేమ నిజమవుతుండడంతో..
Date : 04-04-2024 - 11:16 IST -
Vijay Deverakonda – Rashmika : ఇన్‌స్టా స్టోరీలతో మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక..
ఇన్‌స్టా స్టోరీలతో మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక. విజయ్ షేర్ చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో..
Date : 04-04-2024 - 10:50 IST -
Family Star Censor Talk : ‘ఫ్యామిలీ స్టార్’ కు షాక్ ఇచ్చిన సెన్సార్
ఈ సర్టిఫికెట్ తో పెద్దలతో కలిసి పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట
Date : 03-04-2024 - 10:13 IST -
Chiranjeevi : ఆటో రామ్‌ప్రసాద్ గృహప్రవేశానికి.. చిరంజీవి ఏం బహుమతి పంపించారో తెలుసా..!
గతంలో ఆటో రామ్‌ప్రసాద్ గృహప్రవేశానికి చిరంజీవి ఓ బహుమతి పంపించి ఆశ్చర్యపరిచారు.
Date : 03-04-2024 - 7:30 IST -
Allari Naresh : ‘ఆర్య’ సినిమా అల్లరి నరేష్ చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్..
ఆర్య మూవీ అల్లు అర్జున్ చేయాల్సింది కాదట. ఆ కథని సుకుమార్.. అల్లరి నరేష్ కోసం రాసుకున్నారట.
Date : 03-04-2024 - 6:30 IST -
The General : సైలెంట్ ఫిలిం హిస్టరీలోనే.. అత్యంత ఖరీదైన సీన్ అదే.. వందేళ్ల క్రితమే..
1926లో రూపొందిన 'ది జనరల్' సినిమాలోని కొన్ని సెకన్ల షాట్ కోసం లక్షలు ఖర్చు చేసారు.
Date : 03-04-2024 - 5:05 IST -
Kona Venkat : ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తానంటున్న రైటర్ కోన వెంకట్
ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేసి అయినా ఎన్టీఆర్ ని ఆ సీక్వెల్ కి ఒప్పిస్తాను
Date : 03-04-2024 - 4:29 IST -
DJ Tillu 2 : ఎన్టీఆర్ ఇంట్లో టిల్లు 2 సక్సెస్ సంబరాలు
లాస్ట్ నైట్ ఎన్టీఆర్ ఇంటిలో నిర్మాత నాగవంశీ, సిద్ధూ జొన్నలగడ్డ, అలాగే నటుడు విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు
Date : 03-04-2024 - 4:10 IST -
Aparna Das-Deepak Parambol : ‘మంజుమ్మెల్ బాయ్స్’ హీరోతో.. ‘దాదా’ హీరోయిన్ పెళ్లి..
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందడిలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా..
Date : 03-04-2024 - 1:02 IST -
Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. గత సినిమా ఖుషితో మంచి సక్సెస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయ
Date : 03-04-2024 - 12:52 IST -
Anupama Parameswaran: చీరకట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న అనుపమ.. ఇదే మాకు కావాల్సింది అంటూ?
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో అనుపమ కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు స
Date : 03-04-2024 - 12:48 IST