Cinema
-
Vijay Deverakonda: మళ్లీ హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ‘ముద్దు’ వీడియో!
తాజాగా ఈ విజయోత్సవ సభలో విజయ్ ప్రదర్శించిన ఈ రొమాంటిక్ సంజ్ఞ తరువాత, వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను త్వరలోనే తదుపరి స్థాయికి తీసుకెళ్లబోతున్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది.
Published Date - 10:15 AM, Thu - 13 November 25 -
Kajal : తల్లైన కాజల్ అందాలు ఏమాత్రం తగ్గలేదు..కావాలంటే మీరే చూడండి
Kajal : టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
Published Date - 10:28 PM, Wed - 12 November 25 -
Romantic Scenes : బెడ్ రూమ్ సీన్లు చేసేటైంలో చాల ఇబ్బంది పడ్డ – తండేల్ నటి
Romantic Scenes : దివ్య పిళ్లై 2015లో మలయాళ సినిమా ‘Ayal Njanalla’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ఫహద్ ఫాసిల్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు
Published Date - 09:50 PM, Wed - 12 November 25 -
Pawan Heroine : వామ్మో..పవన్ హీరోయిన్ 9 సినిమాలు చేస్తే..8 ప్లాపులే !!
Pawan Heroine : సినీ ఇండస్ట్రీలో విజయానికి ప్రతిభ మాత్రమే కాకుండా అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిభ ఉన్నా, అదృష్టం కలిసిరాకపోతే స్టార్ స్థాయికి చేరడం కష్టమే
Published Date - 09:10 PM, Wed - 12 November 25 -
Priyanka Chopra: ఎస్ఎస్ఎంబీ 29.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల!
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ 'కుంభ' లుక్‌ను విడుదల చేశారు.
Published Date - 08:05 PM, Wed - 12 November 25 -
SSMB29 Update: మహేష్- రాజమౌళి మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్!
నిర్మాతల ప్రకటన ప్రకారం.. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు, రాజమౌళి అభిమానులకు అద్భుతమైన అవకాశం లభించింది. వీరు టైటిల్ విడుదల రోజునే అల్ ఘురైర్ సెంటర్లోని స్టార్ సినిమాస్‌లో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా లైవ్ వీక్షించవచ్చు.
Published Date - 05:25 PM, Wed - 12 November 25 -
RGV : 36 ఏళ్ల తర్వాత సుష్మకు క్షమాపణలు చెప్పిన వర్మ..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
RGV : వర్మ ట్వీట్‌కు స్పందించిన సుష్మ.. “ధన్యవాదాలు సర్! ‘శివ’ సినిమాలో భాగమై ఉండటం గర్వంగా ఉంది. ఆ అనుభవం నా చిన్ననాటి గుర్తుల్లో మిగిలిపోయింది. అద్భుతమైన చిత్రంలో నేను చిన్న పాత్ర అయినా పోషించగలిగినందుకు సంతోషం.
Published Date - 03:46 PM, Wed - 12 November 25 -
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’పై మరింత హైప్.. కీలక పాత్రలో ప్రముఖ హీరోయిన్!
నటీనటుల విషయానికి వస్తే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
Published Date - 09:55 AM, Wed - 12 November 25 -
Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Published Date - 08:15 AM, Wed - 12 November 25 -
Tamannaah: మెగాస్టార్‌తో స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ!
ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్ 'మీసాల పిల్లా' ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. గత మూడు వారాలుగా ఈ పాట టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతూ.. సంక్రాంతి విడుదలకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టింది.
Published Date - 09:40 PM, Tue - 11 November 25 -
Jr NTR: రోషన్ కనకాల కోసం బరిలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్!
రోషన్ తన నటనలో చూపిస్తున్న యువ శక్తి, దర్శకుడు సందీప్ రాజ్ 'కలర్ ఫోటో'లో చూపించినట్లుగా ఉన్న సృజనాత్మక దృష్టి ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన సినీ అనుభవాన్ని ఇస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 09:11 PM, Tue - 11 November 25 -
Vijay Deverakonda: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ.. రష్మికతో నిశ్చితార్థం వార్తలపై స్పందిస్తారా?
అయితే ఈ సక్సెస్ మీట్ కేవలం సినిమా విజయాన్ని మాత్రమే కాకుండా మరొక కీలకమైన అంశాన్ని దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది కాలంగా టాలీవుడ్లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.
Published Date - 07:20 PM, Tue - 11 November 25 -
SSMB 29 Trailer: నవంబర్ 15న మహేష్ బాబు- రాజమౌళి మూవీ ట్రైలర్ విడుదల?
ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Published Date - 05:49 PM, Tue - 11 November 25 -
Dharmendra: నటుడు ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించిన కూతురు!
దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Published Date - 10:09 AM, Tue - 11 November 25 -
SSMB29: మహేష్ బాబు- రాజమౌళి ‘SSMB29’ ఫస్ట్ సింగిల్ విడుదల.. టైటిల్ ఇదేనా!
ఈ 'గ్లోబ్‌ట్రాటర్' పాటకు ప్లేబ్యాక్ సింగర్‌గా నటి శృతి హాసన్ తనదైన శక్తిమంతమైన గాత్రాన్ని, రాక్-ఆధారిత స్వరాన్ని అందించారు. ఎం.ఎం. కీరవాణి కూడా తన సంగీతంతో ఆశ్చర్యపరిచారు.
Published Date - 08:58 PM, Mon - 10 November 25 -
CSK Cricketer: నటిని పెళ్లి చేసుకోబోతున్న సీఎస్కే మాజీ ఆటగాడు!
అనిరుధ్ శ్రీకాంత్ ఐదు సంవత్సరాల పాటు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడారు. అతను 2008 నుండి 2013 వరకు CSK జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
Published Date - 08:48 PM, Mon - 10 November 25 -
AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్ కాన్సర్ట్
AR Rahman Concert : హైదరాబాద్ నగరంలో సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రహ్మాన్ మరోసారి తన సంగీత మాయాజాలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
Published Date - 07:20 PM, Sun - 9 November 25 -
Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్
Peddi Chikiri Chikiri Song : తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ సాంగ్ విడుదలైన 14 గంటల్లోనే 28 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం
Published Date - 12:56 PM, Sat - 8 November 25 -
Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్డేట్!
కుంభ లుక్‌పై స్పందిస్తూ హీరో మహేశ్‌బాబు ఇచ్చిన క్యాప్షన్ సైతం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. "నేను అవతలి వైపు ఉన్నాను. ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైంది!" అని మహేశ్‌బాబు పోస్ట్ చేశారు.
Published Date - 02:48 PM, Fri - 7 November 25 -
Chikiri Chikiri Song : పెద్ది నీ ‘చికిరి చికిరి’ మతిపోయింది
Chikiri Chikiri Song : తాజాగా విడుదలైన ‘పెద్ది’ మూవీ లోని ‘చికిరి చికిరి’* సాంగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కొండల్లో మాస్ లుక్‌తో చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Published Date - 02:39 PM, Fri - 7 November 25