Cinema
-
Pushpa 2 Effect : ఇక పై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేవు – మంత్రి కోమటిరెడ్డి
Benefit Shows Ban in Telangana : పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఓ మహిళా మృతి చెందడం , పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని (Benefit Shows Cancelled) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు
Date : 06-12-2024 - 10:58 IST -
Pushpa-2 Team Meet Megastar: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప-2 టీమ్.. కారణమిదేనా?
తాజాగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చింది పుష్ప-2. ఈ సినిమాకు మెగా హీరోలు ఎవరూ విషెష్ చెప్పలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ తెలిపాడు.
Date : 05-12-2024 - 9:57 IST -
Case Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు!
డిసెంబర్ 5వ తేదీన అంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నట్లు చిత్రయూనిట్ చెబుతోంది.
Date : 05-12-2024 - 9:12 IST -
Pushpa 2 : ‘పుష్ప-2’ ఆల్ టైమ్ రికార్డు..
Pushpa 2 : ఈ చిత్రం బుక్ మై షో(Bookmyshow)లో విడుదలకు ముందే 30 లక్షలకు పైగా టికెట్లు ప్రీ సేల్ ద్వారా అమ్ముడుపోవడం విశేషం
Date : 05-12-2024 - 7:00 IST -
Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఆ సీన్స్ ఏమయ్యాయి..?
Pushpa 2 : సెకండ్ పార్ట్ షూటింగ్ టైంలో.. ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ ఓ వీడియో వదిలి సంచలనమే సృష్టించాడు. ‘పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే అది పుష్పని చూసే’ అన్నారు మంచి ఎలివేషన్ ఉన్న డైలాగ్ అది. కానీ సెకండ్ పార్ట్ లో అది లేదు.
Date : 05-12-2024 - 6:16 IST -
Pushpa 2 Review & Rating : పుష్ప 2 రివ్యూ & రేటింగ్
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : భన్వర్ సింగ్ ని అవమానించిన పుష్ప రాజ్ పై పగ తీర్చుకోవాలని చూస్తుంటాడు ఎస్పీ భన్వర్ సింగ్
Date : 05-12-2024 - 5:01 IST -
Pushpa 2 OTT: పుష్ప 2 OTT లోకి వచ్చేది అప్పుడే..!!
Pushpa 2 OTT: ప్రస్తుతం హౌస్ ఫుల్ తో రన్ అవుతున్న ఈ మూవీ తాలూకా ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
Date : 05-12-2024 - 4:00 IST -
Jabardast Ramprasad : జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌కు రోడ్డు ప్రమాదం
Jabardast Ramprasad : హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ (Tukkuguda) సమీపంలో ఈ ఘటన జరిగింది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో రాంప్రసాద్ కారు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడం తో..రామ్ ప్రసాద్ కార్ ఆ కారు ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనుకనుంచి వచ్చిన ఓ ఆటో ఆయన కారును ఢీకొట్టింది
Date : 05-12-2024 - 3:50 IST -
Shobhita’s first post after Marriage : పెళ్లి తర్వాత శోభిత పెట్టిన తొలి పోస్ట్
Sobhita Dhulipala : తన పెళ్లి ఫొటోను పోస్ట్ చేస్తూ "పెళ్లి ఫొటో" అని క్యాప్షన్ ఇచ్చారు. శోభిత పెళ్లి సమయంలో చైతన్యతో కలిసి దిగిన ఒక అందమైన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు
Date : 05-12-2024 - 3:42 IST -
Block Buster Talk for Allu Arjun Pushpa 2 : పుష్ప 2 కి బ్లాక్ బస్టర్ టాక్..!
Pushpa 2 Blockbuster Talk సినిమా కు అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సుకుమార్ మీద అల్లు ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపించేలా
Date : 05-12-2024 - 9:11 IST -
Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాట.. ఒకరు మృతి..!
పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్స్ తెలుగు రెండు రాష్ట్రాల్లో వేశారు. సినిమా గురువారం రిలీజ్ అనగా ముందు రోజు బుధవారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఈ మూవీ చూశారు. ఐతే హీరో వస్తున్నాడని తెలిసి భారీగా ప్రేక్షకులు వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో ఒక మహిళ మృతి చెందినట్టు తెలుస్తుంది. తొక్కిసలాటలో రేవతి అనే మహి
Date : 05-12-2024 - 8:46 IST -
Rashmika : ఆన్ & ఆఫ్.. రష్మిక కి ఫుల్ మార్కులు వేయాల్సిందే..!
Rashmika ఆన్ అండ్ ఆఫ్.. స్క్రీన్ ఏదైనా రష్మిక తను చేస్తున్న పనిని 100కి 100 శాతం ఇష్టం తో చేస్తుంది అనడానికి ఇది నిదర్శనం. పుష్ప 2 ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొనడం సినిమాకు మంచి రీచ్
Date : 04-12-2024 - 11:57 IST -
Okkadu Combination : ఒక్కడు కాంబోలో సినిమా.. కానీ ట్విస్ట్ ఏంటంటే..!
Okkadu Combination ఆ సినిమాలో మహేష్ సరసన నటించిన భూమిక ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. ఐతే ఇన్నేళ్ల తర్వాత భూమిక మళ్లీ ఒక్కడు డైరెక్టర్ గుణశేఖర్ తో కలిసి పనిచేస్తున్నారు.
Date : 04-12-2024 - 11:22 IST -
Allu Arjun Pushpa 2 : పుష్ప 2 ప్రీమియర్స్ పడ్డాయోచ్..!
Allu Arjun Pushpa 2 సినిమాకు కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఉంది. సినిమాకు అన్నీ కూడా చాలా ప్లస్ అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప 1 ని మించేలా పుష్ప
Date : 04-12-2024 - 11:06 IST -
Naga Chaitanya – Sobhita wedding Pics : ఒక్కటైన నాగ చైతన్య శోభిత..పెళ్లి ఫొటోస్ వైరల్
Naga Chaitanya - Sobhita Wedding Pic : ఈరోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ANR విగ్రహం ముందు ఒక్కటయ్యారు. స్టూడియో లో ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం (Naga Chaitanya - Sobhita Wedding) అట్టహాసంగా జరిగింది
Date : 04-12-2024 - 10:43 IST -
Bellamkonda Sreenivas : పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Bellamkonda Sai Srinivas : "శ్రీనివాస్‌కు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు ఫిక్స్ అయిపోయాయి. త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తాం" అని సురేశ్ తెలిపారు.
Date : 04-12-2024 - 7:44 IST -
Keerthy Suresh Wedding Card : కీర్తి సురేశ్ పెళ్లి కార్డ్ వైరల్..
Keerthy Suresh Wedding Card : ఈ నెల 12న వీరి పెళ్లి అని ఓ వెడ్డింగ్ కార్డ్ (Keerthy suresh wedding card) వైరలవుతోంది. కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం
Date : 04-12-2024 - 7:30 IST -
‘Pushpa-2’ Midnight Shows : ‘పుష్ప-2’ మిడ్ నైట్ షోలు రద్దు..షాక్ లో ఫ్యాన్స్
'Pushpa-2' Midnight Shows : బెంగళూరు జిల్లా కలెక్టర్ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షో('Pushpa-2' midnight shows cancelled)లపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల వరకు సినిమాలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు
Date : 04-12-2024 - 7:21 IST -
Nagababu Tweet About Pushpa 2: మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్.. పుష్ప-2 గురించేనా..?
ఈ మూవీ రిలీజ్‌కు ముందు మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేయటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఎలక్షన్ల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి వెళ్లడంతో అప్పటినుంచి మెగా- అల్లు అభిమానుల మధ్య వైరం మొదలైంది.
Date : 04-12-2024 - 7:04 IST -
Aditya 999: నందమూరి మోక్షజ్ఞా మూడో సినిమా ఫిక్స్… అయితే బాలయ్య డైరెక్షన్ లో?
"ఆదిత్య 369" సీక్వెల్ "ఆదిత్య 999" కోసం నందమూరి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమా, ఇప్పుడు హీరో మోక్షజ్ఞతో కొత్త రూపంలో రాబోతుంది.
Date : 04-12-2024 - 5:59 IST