HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjuns Action This Is The Reaction Of Congress Leaders

Congress Leaders Reaction: అల్లు అర్జున్ యాక్ష‌న్‌.. కాంగ్రెస్ నాయ‌కుల రియాక్ష‌న్ ఇదే!

మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉంది. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు ఒక బాధ్యతయుతంగా ఉండాలి.

  • Author : Gopi Date : 22-12-2024 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Leaders Reaction
Congress Leaders Reaction

Congress Leaders Reaction: సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్‌రెడ్డి శ‌నివారం అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఈ మాట‌ల‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంట‌నే ప్రెస్ మీట్ పెట్టి సీఎం చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వం అనే చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్ట‌డంతో ఈ వివాదం కాస్త పెద్ద‌ది అవుతోంది. బ‌న్నీ వ్యాఖ్య‌ల‌పై తాజాగా కాంగ్రెస్ (Congress Leaders Reaction) ఎంపీ చామ‌ల, ఎమ్మెల్సీ బ‌ల్మూరి స్పందించారు.

ఎంపీ చామ‌ల కామెంట్స్ ఇవే

పుష్ప-2 సినిమా కోసం సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ హడావుడిగా ఒక ప్రెస్ మీట్‌లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నాం. ప్రెస్ మీట్ చూస్తే రియల్ హీరోగా కాకుండా రీల్ హీరోగా ప్రవర్తించిన తీరు కనబడుతుంది. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం ఒప్పుకుంది. రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బెనిఫిట్ షోల‌కు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆరోజు సంధ్య థియేటర్‌లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు. మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప.. ప్రజలు ఏమైతున్నారు.. బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉంది. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు ఒక బాధ్యతయుతంగా ఉండాలి. కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దు. నా క్యారెక్టర్ ను దెబ్బతీశారు అనడం విడ్డూరంగా ఉంది. సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోలాగా వివరించాలని బ‌న్నీకి భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి సూచించారు.

Also Read: PM Modi Letter To Ashwin: అశ్విన్ రిటైర్మెంట్‌.. ప్ర‌ధాని మోదీ భావోద్వేగ లేఖ‌!

ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ కామెంట్స్‌

అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ వెంకట్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఆయ‌న‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే పశ్చాతాపం ప్రకటిస్తాడు అనుకున్నాం. అల్లు అర్జున్ సినిమా హల్ లో ఎంత సేపు ఉన్నాడో, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో ఫుటేజ్ ఉంది. తెలుగు వాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Allu Arjun Arrest
  • Allu arjun press meet
  • bunny
  • CM Revanthreddy
  • congress leaders
  • MLC Balmuri
  • MP Chamala
  • tollywood

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Do not stop traffic for the CM or VIP convoy

    Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

  • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd