HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nandamuri Kalyan Ram Devil Movie Trp Rating Very Low

Devil: బుల్లితెరపై డెవిల్ మేకర్స్ కి భారీ షాక్.. అస్సలు ఊహించలేదుగా?

  • Author : Vamsi Chowdary Korata Date : 22-03-2024 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Mar 2024 10 49 Am 5033
Mixcollage 22 Mar 2024 10 49 Am 5033

తెలుగు ప్రేక్షకులకు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కళ్యాణ్ రామ్. ఒకవైపు హీరోగా నటిస్తూ మెప్పిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. కాగా కళ్యాణ్ రామ్ చివరగా నటించిన చిత్రం డెవిల్.

గత ఏడాది చివర్లో విడుదలైన ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద షాక్ తప్పలేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బ్యాడ్ మూవీ అయితే కాదు. కానీ ఆ బడ్జెట్ కి తగ్గట్లుగా బజ్ క్రియేట్ చేయడంలో, ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ వెనుకబడింది. అదే విధంగా దర్శకుడి విషయంలో నెలకొన్న వివాదం కూడా ఈ చిత్రానికి మైనస్ అయింది. కథని ఇంకాస్త ఎఫెక్టివ్ గా చెప్పి, ప్రమోషన్స్ చేసి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. చూసిన వారంతా డీసెంట్ మూవీ అని అన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా బుల్లితెరపై డెవిల్ చిత్రానికి ఊహించని షాక్ ఎదురైంది. ఈటీవీ ఈ చిత్ర శాటిలైట్ హక్కులని భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. కానీ ఈ చిత్రానికి మినిమమ్ టీఆర్పీ క్కూడా దక్కలేదు. ఈ చిత్రాన్ని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు కేవలం 1.86 రేటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మరీ టీఆర్పీ రేటింగ్ దారుణంగా నమోదు కావడంతో అంతా షాక్ అవుతున్నారు. దీనికి సినీ వర్గాల్లో ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది. బుల్లితెరపై మంచి టీఆర్పీ రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండాలి. కానీ డెవిల్ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించేలా ఎలాంటి అంశాలు లేవు. బహుశా టిఆర్పి రేటింగ్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం అదే అయి ఉండవచ్చని అంటున్నారు సినీ విశ్లేకులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devil
  • Devil Movie
  • kalyan ram
  • tollywood

Related News

Pandu Master Health Update

Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో విశాఖ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. డ్యా

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Netizens Troll Krithi Shetty

    Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd