Devil Movie
-
#Cinema
Devil: బుల్లితెరపై డెవిల్ మేకర్స్ కి భారీ షాక్.. అస్సలు ఊహించలేదుగా?
తెలుగు ప్రేక్షకులకు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కళ్యాణ్ రామ్. ఒకవైపు హీరోగా నటిస్తూ మెప్పిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. కాగా కళ్యాణ్ రామ్ చివరగా నటించిన చిత్రం డెవిల్. గత ఏడాది చివర్లో విడుదలైన […]
Date : 22-03-2024 - 10:50 IST -
#Andhra Pradesh
Kalyan Ram : రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికీ అనేదానిపై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రజలు రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టగా..ఏపీ ప్రజలు మరో ఛాన్స్ వైసీపీ (YCP) కి ఇస్తారా..లేక టిడిపి (TDP) – జనసేన (Janasena) ఉమ్మడి ఓటు వేస్తారనేది అంత చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికీ అనే ప్రశ్నకు నందమూరి […]
Date : 26-12-2023 - 10:03 IST -
#Cinema
Devil Trailer : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్ టాక్ …
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డెవిల్ (Devil ). పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ గా నవీన్ మేడారం తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 29న తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు. టాలీవుడ్ […]
Date : 12-12-2023 - 6:44 IST