HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mega Hero Sai Durga Tej Meet Cm Revanth Reddy

Sai Durga Tej : ముఖమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసిన మెగా హీరో

ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధంచిన వీడియోపై కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్‌ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ వీడియో విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్‌(Sai Durga Tej) తెరపైకి తెచ్చారు.

  • Author : Latha Suma Date : 14-07-2024 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mega Hero Sai Durga Tej Meet CM Revanth Reddy
Mega Hero Sai Durga Tej Meet CM Revanth Reddy

Sai Durga Tej: టాలీవుడ్‌ మెగా హీరో సాయి దుర్గా తేజ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. సోషల్‌ మీడియా(Social media)లో ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధంచిన వీడియోపై కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్‌ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ వీడియో విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్‌(Sai Durga Tej) తెరపైకి తెచ్చారు. తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సాయి దుర్గా తేజ్… అదే సమయంలో, సోషల్ మీడియాలో అరాచకాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా, ఇదే అంశంపై సాయి దుర్గా తేజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా సాయి దుర్గాతేజ్‌ మాట్లాడుతూ..నా కోసం మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సీఎం అన్న..పిల్లలపై అకృత్యాలు, సోషల్‌ మీడియా దుర్వినియోగంలాంటి విషయాలపై నేను చెప్పింది విని, అర్థం చేసుకుని, దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించినందుకు మీకు ధన్యవాదాలు. మన సమాజాన్ని పిల్లలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి వీలు కల్పించే కఠినమైన నిబంధనలు, చర్యలకు శ్రీకారం చుడతామని మీరు హామీ ఇవ్వడం అభినందనీయం. సత్వరమే స్పందించి న్యాయం చేసేందుకు మీరు చూపిన నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సమస్యలపై నా సర్వశక్తులు ఒడ్డి పోరాడడం ఇక ముందు కూడా కొనసాగుతుంది అని సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటి ఫొటోను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

కాగా, తెలుగు యూట్యూబర్‌ ప్రణీల్‌ హనుమంతు ఇటీవలే తండ్రీకూతుళ్ల బంధంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ప్రస్తుతం హనుమంతు చంచల్‌గూడలో జైలు జీవితం గడుపుతున్నాడు.

Read Also: Head Constable Posts : 112 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ.81వేల దాకా శాలరీ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Child Abuse Video
  • hyderabad
  • Mega Hero Sai Durga tej
  • social media
  • tollywood

Related News

Girl Harassment

వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Kakinada Girl  సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి,

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

  • Motorists Queue For Petrol

    యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

Latest News

  • ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

  • జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

  • వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • ప్రపంచ కుబేరుల తయారీలో భారత్ రికార్డు!

Trending News

    • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd