HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Rajamouli Directions Next Movie Starts Hyderabad

Mahesh Babu: అంచనాలు పెంచేస్తున్న మహేష్, జక్కన్న ప్రాజెక్ట్.. ఫారెస్ట్ లో ఫైట్ సీన్!

మహేష్ బాబు,రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి మరొక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author : Anshu Date : 06-03-2025 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Babu
Mahesh Babu

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, అలాగే దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జనవరిలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వినిపిస్తున్న వార్తలు ఒక్కొక్కటి సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.

అందులో భాగంగానే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే మహేష్ బాబు ఒడిశాలో ల్యాండ్ అయ్యారట. షూటింగ్ లో భాగంగా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్‌ ఒడిశాలోని కోరాపుట్‌ ప్రాంతానికి వెళ్లిందట. దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. గత ఏడాది డిసెంబరు నెల చివర్లో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్‌ లొకేషన్స్‌ ని రాజమౌళి పరిశీలించారట. తాజాగా మూవీ మేకర్స్ బుధవారం ఒడిశా వెళ్లారట. దీంతో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ లో వచ్చే కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ ల చిత్రీకరణ కూడా జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కాగా విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందనిటాక్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • odisha
  • rajamouli
  • tollywood

Related News

Legendary producer R. B. Choudary has passed away

Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి మరణవార్త తెలుగు, తమిళ సినీ పరిశ్రమలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం చిత్ర సీమకు తీరని లోటు. మూడు దశాబ్దాలుగా ‘క్లీన్ ఎంటర్టైన్మెంట్’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘సుస్వాగతం’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో వ

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd