Odisha
-
#India
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్‌ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST -
#Speed News
Agni 5 Ballistic Missile: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి విజయవంతం.. దాని ప్రత్యేకతలీవే!
MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ-టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్. సాధారణ క్షిపణి ఒక వార్‌హెడ్‌ను మాత్రమే మోసుకెళ్లగలదు, కానీ MIRV ఒకేసారి అనేక వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.
Date : 20-08-2025 - 8:13 IST -
#Andhra Pradesh
Cyclone : తీరం దాటనున్న వాయుగుండం .. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఇది వాయవ్య దిశగా కదిలి తీరం దాటనుంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Date : 19-08-2025 - 12:00 IST -
#India
Gold Reserves : ఒడిశాలో బంగారు నిల్వలు.. మొదలుకానున్న తవ్వకాలు
Gold Reserves : ఈ బంగారు నిల్వలు ఒడిశాలో మైనింగ్ రంగానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది
Date : 18-08-2025 - 12:45 IST -
#India
Gold : ఒడిశాలో భారీ బంగారు నిక్షేపాలు..జీఎస్ఐ కీలక ప్రకటన
ఈ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు జీఎస్ఐతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటికే సుందర్‌గఢ్, నవరంగ్‌పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో బంగారు తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మయూర్ భంజ్, మల్కాన్ గిరి, సంబల్‌పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్న అవకాశముందని, అక్కడ సమగ్రంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Date : 17-08-2025 - 2:35 IST -
#India
Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
Odisha : ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు, నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ఈ మూత్ర బాటిల్‌ను అందించాడు
Date : 02-08-2025 - 9:09 IST -
#India
Pregnancy : ప్రభుత్వ హాస్టల్‌లో గర్భవతులైన మైనర్ బాలికలు
Pregnancy : ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలు గర్భవతులైన విషయం వైద్య పరీక్షల్లో తేలింది.
Date : 27-07-2025 - 8:38 IST -
#India
Sexual Harassment : ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థీకృత హత్య: రాహుల్ గాంధీ
ఈ విషాదకర ఘటనపై దేశ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, వ్యవస్థికమైన హత్యగా అభివర్ణించారు.
Date : 15-07-2025 - 2:53 IST -
#India
Odisha : గర్భిణికి పురిటి కష్టాలు..10 కిలోమీటర్లు డోలీలో మోసి ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు
మల్కాన్‌గిరి జిల్లాలోని ఖైరాపుట్ మండలానికి చెందిన భోజ్‌గూడ అనే అంతరించిపోతున్న ఆదివాసీ గ్రామంలో సునాయి భోజ్ అనే గర్భిణి నివసిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి అత్యవసరంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఖైరాపుట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని కోరారు.
Date : 08-07-2025 - 3:35 IST -
#India
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Date : 29-06-2025 - 10:16 IST -
#Devotional
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు.
Date : 28-06-2025 - 5:13 IST -
#India
Love Marriage : మారరా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని 40 మందికి గుండు.. పెద్ద కర్మ నిర్వహించి..
Love Marriage : ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ ప్రేమ వివాహం పట్ల స్థానిక గ్రామస్తులు తీసుకున్న తీరుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 13-06-2025 - 12:45 IST -
#India
Tragedy: కోరాపుట్ జిల్లా ఆసుపత్రిలో విషాదం.. నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే రోగులు మృతి
Tragedy: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు కొద్ది గంటల వ్యవధిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.
Date : 04-06-2025 - 10:48 IST -
#India
Odisha : ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కలకలం..
ఈ తనిఖీల్లో అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి జిల్లా) ప్రాంతాలలోని ఏడు ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ దాడుల అనంతరం సుమారు రూ.2.1 కోట్లకు పైగా నగదు సారంగి నివాసాల నుంచి బయటపడింది.
Date : 30-05-2025 - 12:47 IST -
#Devotional
Jagannath Temple Flag: పూరి జగన్నాథ్ ఆలయంపై ఉన్న జెండాను ప్రతిరోజు ఎందుకు మారుస్తారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?
పూరి జగన్నాథ్ ఆలయం పై ఉన్న జెండాలో ప్రతిరోజు ఎందుకు మారుస్తారు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-04-2025 - 1:30 IST