Sandhya Theater
-
#Cinema
HHVM : సంధ్య థియేటర్ లో వీరమల్లు మార్నింగ్ షోలు క్యాన్సిల్..? అసలు నిజం ఏంటి..?
HHVM : హరిహర వీరమల్లు కోసం కేవలం రెండు షోలకే బుకింగ్ ప్రారంభించింది. మధ్యాహ్నం 2:30 గంటల షో, సాయంత్రం 6 గంటల షోలకే టికెట్లు చూపిస్తుండటంతో మార్నింగ్ షోలు, ప్రీమియర్ షోలు రద్దయ్యాయా అనే సందేహాలు ఏర్పడ్డాయి
Date : 22-07-2025 - 6:16 IST -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట.. ఆ షరతుల నుంచి మినహాయింపు
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే శ్రీతేజను అల్లు అర్జున్(Allu Arjun) పరామర్శించారు.
Date : 11-01-2025 - 2:14 IST -
#Cinema
Viral : అల్లు అర్జున్ పై సెటైరికల్ సాంగ్
Viral : అల్లు అర్జున్ మీద ఓ సెటైరికల్ సాంగ్‌ను ఎవరో కావాలనే దగ్గరుండి చేయించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది
Date : 29-12-2024 - 5:56 IST -
#Cinema
Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాటిట్యూడ్.. టాలీవుడ్‌కు నష్టమే!
డిసెంబర్ 4న తన మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి వచ్చాడు. అయితే అనుకోని కారణాల వలన అక్కడ రేవతి అనే మహిళా అభిమాని మృతిచెందింది. ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Date : 22-12-2024 - 7:30 IST -
#Cinema
Pushpa 2 Effect : ఇక పై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేవు – మంత్రి కోమటిరెడ్డి
Benefit Shows Ban in Telangana : పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఓ మహిళా మృతి చెందడం , పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని (Benefit Shows Cancelled) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు
Date : 06-12-2024 - 10:58 IST -
#Cinema
Pushpa 2 : ఫ్యాన్స్ తో కలిసి ‘పుష్ప-2′ చూడబోతున్న అల్లు అర్జున్
Pushpa 2 : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి బన్నీ పుష్ప 2 చూడబోతున్నారు. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది
Date : 04-12-2024 - 1:30 IST