HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Gopichand Bheema Galli Soundullo Song Released

Gopichand Bheema : భీమా ఫస్ట్ సాంగ్.. గోపీచంద్ పిచ్చెక్కించేశాడు.. పర్ఫెక్ట్ సెట్..!

Gopichand Bheema మ్యాచో హీరో గోపీచంద్ లీడ్ రోల్ లో కన్నడ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమా. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను కె కె రాధామోహన్

  • Author : Ramesh Date : 21-02-2024 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gopichand Lucky Chance with Bhima
Gopichand Lucky Chance with Bhima

Gopichand Bheema మ్యాచో హీరో గోపీచంద్ లీడ్ రోల్ లో కన్నడ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమా. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. భీమా సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ఏదో ఏదో రిలీజ్ కాగా సినిమా నుంచి సెకండ్ సాంగ్ గల్లీ సౌండుల్లో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కె.జి.ఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మాస్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా సాంగ్ తోనే సినిమాపై బజ్ పెంచారు.

చూస్తుంటే ఈ సినిమా గోపీచంద్ మాస్ ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది. కన్నడలో హర్ష స్టార్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి డైరెక్టర్ తో గోపీచంద్ చేస్తున్న ఈ భీమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగు సాంగ్స్ తో హైప్ తెచ్చేస్తున్నారు కాబట్టి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheema Galli Soundullo Song
  • gopichand
  • Gopichand Bheema
  • KK Radhamohan
  • Malavika Sharma
  • Priya Bhavani Shankar
  • Ravi Barur
  • tollywood

Related News

Ustaad Bhagat Singh Trailer

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల పాత్ర కథలో కీలకమైన మలుపులతో పాటు వినోదాన్ని పంచే విధంగా ఉంది.

  • Producer M. Arjuna Raju Passes Away

    టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • Ram Charan

    Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

  • Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

    సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

  • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd