HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bollywood Beauty In Prabhas Salaar 2

Prabhas Salaar 2 : సలార్ 2 శౌర్యాంగ పర్వంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ..?

Prabhas Salaar 2 ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ 1 సూపర్ హిట్ కాగా సలార్ 2ని కూడా ఆ రేంజ్ కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2898 AD, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు

  • Author : Ramesh Date : 25-04-2024 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
2025 Kiara Advani Come with Three Crzy Projects
2025 Kiara Advani Come with Three Crzy Projects

Prabhas Salaar 2 ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ 1 సూపర్ హిట్ కాగా సలార్ 2ని కూడా ఆ రేంజ్ కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2898 AD, రాజా సాబ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక సలార్ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. అయితే సలార్ 2 సినిమాతో పాటుగా స్పిరిట్ సినిమాను కూడా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు ప్రభాస్. సలార్ 1 సీజ్ ఫైర్ సత్తా చాటగా సలార్ 2 శౌర్యాంగ పర్వం కూడా అంచనాలను తగినట్టుగా ప్రశాంత్ నీల్ స్కెచ్ వేస్తున్నాడు.

సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమాలో శృతి హాసన్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా నటిస్తుందని లేటెస్ట్ టాక్. సలార్ 2 లో బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని కూడా నటిస్తుందని అంటున్నారు. బీ టౌన్ ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ గా కియరా అద్వాని సత్తా చాటుతుంది.

ప్రస్తుతం అక్కడ వార్ 2, డాన్ 3 సినిమాల్లో ఛాన్స్ అందుకున్న కియరా సౌత్ లో గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సలార్ 2 సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. సలార్ 1 తో 600 కోట్ల పైన కలెక్ట్ చేసిన ప్రభాస్ సలార్ 2 తో 1000 కోట్ల టారెట్ తో వస్తున్నాడు. సలార్ 2 లో కియరా అద్వాని ఉంటుందన్న వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉని. సలార్ 2 ను 2026 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • kiara advani
  • prabhas
  • Prabhas Salaar 2
  • Prashanth Neel
  • Salaar 2

Related News

    Latest News

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd