HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anjali Geethanjali 2 Same Like Chandramukhi Look

Anjali Geethanjali 2 : గీతాంజలి 2 చంద్రముఖి లా కొడుతుందేంటి..?

Anjali Geethanjali 2 హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా చంద్రముఖిల్. ఎప్పుడో రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలకు అ ఆలు నేర్పించిందని చెప్పొచ్చు. అయితే చంద్రముఖి సీక్వెల్ గా ప్రయత్నాలు సక్సెస్ అవ్వలేదు కానీ ఆ సినిమా స్పూర్తితో

  • Author : Ramesh Date : 23-02-2024 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good Chance for Anjali Geetanjali Malli Vacchindi Movie
Anjali Geethanjali 2 Same Like Chandramukhi Look

Anjali Geethanjali 2 హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా చంద్రముఖిల్. ఎప్పుడో రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలకు అ ఆలు నేర్పించిందని చెప్పొచ్చు. అయితే చంద్రముఖి సీక్వెల్ గా ప్రయత్నాలు సక్సెస్ అవ్వలేదు కానీ ఆ సినిమా స్పూర్తితో చేస్తున్న సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి.

అలాంటి ప్రయత్నాల్లో ఒకటిగా చేసిన సినిమా గీతాంజలి. కోనా వెంకట్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంజలి లీడ్ రోల్ లో నటించిన గీతాంజలి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తుంది. ఈ సీక్వెల్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ చూస్తే సేం చంద్రముఖిని చూసినట్టుగానే ఉంది.

మరి గీతాంజలి 2 చంద్రముఖి సినిమా స్పూర్తితోనే అలాంటి తరహా కథతోనే వస్తున్నారా ఏంటని అందరు అనుకుంటున్నారు. గీతాంజలి 2 పోస్టర్ పై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా ఈవెంట్ ని బేగంపేట శ్మాశానంలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్మశానంలో సినిమా ఈవెంట్ ఇది నిజంగానే కొత్త ఆలోచన.. అయితే ఆడియన్స్ నుంచి మాత్రం ఈ ఈవెంట్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Anupama Parameswaran : చెవిటి మూగ అమ్మాయి నుంచి డైలాగ్స్ ఆశిస్తున్నారా.. ఆ వెబ్ సైట్ పై నిప్పులు చెరిగిన అనుపమ పరమేశ్వరన్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anjali
  • Chandramukhi
  • Geethanjali 2
  • Kona Venkat
  • Srinivas Reddy
  • tollywood

Related News

Chiru Vs Balayya

మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • Fauzi

    ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

  • Shankar Mother Dies

    డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు

  • Ravi Teja

    ఇరుముడి మూవీ.. ర‌వితేజ కెరీర్‌కు ప్ల‌స్ అవుతుందా?!

Latest News

  • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

  • Budget 2026 : స్మోకింగ్ & గుట్కా ప్రియులకు షాక్

  • Nirmala Sitharaman Saree: ఈసారి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ చీర ఎంతో ప్రత్యేకం !!

  • Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఎలా ఉండబోతుందో ?

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd