Business
-
Indian Railway Loss: నష్టాల్లో ఉన్న రైలు ఇదే.. ఈ ట్రైన్ వలన మూడేళ్లలో రూ. 63 కోట్ల లాస్.!
IRCTC ఇచ్చిన డేటా ప్రకారం.. ఈ రైలు 2020-21 సంవత్సరంలో రూ. 16.69 కోట్ల నష్టాన్ని చవిచూడగా, 2021-22లో ఈ నష్టం రూ. 8.50 కోట్లు. దీని తర్వాత రైలు నష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
Date : 19-09-2024 - 9:03 IST -
BigBasket: ఎలక్ట్రానిక్ వస్తువుల డెలివరీ ప్లాట్‌ఫామ్‌లోకి బిగ్ బాస్కెట్..!
తొలుత కర్ణాటక రాజధాని బెంగళూరు, ఢిల్లీ NCR , ముంబైలలో డెలివరీలు చేయనున్నట్లు కంపెనీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ విస్తరణ తనకు మైలురాయిగా నిలుస్తుందని బిగ్ బాస్కెట్ అంగీకరించింది.
Date : 19-09-2024 - 8:17 IST -
Heritage : తెలంగాణలో రూ.204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు
Heritage invests heavily in Telangana : తెలంగాణలోని శామీర్‌పేటలో రూ. 204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ కొత్త ఐస్‌క్రీం ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Date : 19-09-2024 - 5:14 IST -
Bloomberg Billionaire List: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన ఒకప్పటి డెలివరీ బాయ్..!
ఆసియాలో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీని స్పానిష్ వ్యాపారవేత్త అధిగమించి ఇప్పుడు 11వ స్థానానికి చేరుకున్నాడు. ఈ వ్యాపారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
Date : 18-09-2024 - 6:35 IST -
Anil Ambani : అనిల్ అంబానీకి మంచిరోజులు.. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరుకు రెక్కలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎడెల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌తో పాటు ఇతర రుణదాతలు తమ అప్పులను క్లియర్ చేశాయని రిలయన్స్ ఇన్‌ఫ్రా(Anil Ambani) వెల్లడించింది.
Date : 18-09-2024 - 5:11 IST -
PF Withdraw: పీఎఫ్ రూల్స్ ఛేంజ్ చేసిన కేంద్రం.. మార్పులు ఏంటంటే..?
ఉద్యోగులకు పీఎఫ్ విత్‌డ్రా పరిమితిని పెంచే బహుమతిని ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో కూడా కార్మిక మంత్రి వెల్లడించారు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సదుపాయం ప్రారంభించబడింది.
Date : 18-09-2024 - 4:54 IST -
New UPI Lite Feature: యూపీఐ లైట్ వాడేవారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్..!
ప్రస్తుతం UPI లైట్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు UPI లైట్ వాలెట్ బ్యాలెన్స్ అయిపోతే చెల్లింపు చేయడానికి మీరు ముందుగా మీ బ్యాంక్ ఖాతా నుండి మాన్యువల్‌గా దాన్ని టాప్ అప్ చేయాలి.
Date : 18-09-2024 - 1:45 IST -
Amazon- Flipkart Sale Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు, ఏసీలు..!
అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ 29 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది.
Date : 17-09-2024 - 6:07 IST -
Air India : రూ.3వేల కోట్లతో 67 ఎయిర్ ఇండియా పాత విమానాల అప్‌గ్రేడ్
దీనికి అదనంగా మరో కొత్త అప్‌గ్రేడ్ ప్రణాళికను ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
Date : 17-09-2024 - 4:42 IST -
Satya Nadella : 85 శాతం మంది ఉద్యోగులు అతిగా పని చేస్తున్నారట: సత్య నాదెళ్ల
ఇటీవలే లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్‌కు సత్య నాదెళ్ల (Satya Nadella) ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
Date : 17-09-2024 - 1:38 IST -
Elon Musk Bodyguards : అంత సెక్యూరిటీయా.. బాత్‌రూంలోనూ వదలని మస్క్ సెక్యూరిటీ గార్డ్స్!
గతంలో ఎలాన్ మస్క్(Elon Musk Bodyguards) సెక్యూరిటీ లేకుండానే తిరిగేవారు. ఆయన సంపద, వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరిగింది.
Date : 16-09-2024 - 5:18 IST -
Stock Market Live: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్, అదానీ గ్రీన్ 7.59 శాతం పెరుగుదల
Stock Market Live: ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంకింగ్ షేర్లు మార్కెట్‌ను నడిపించాయి. నిఫ్టీ బ్యాంక్ 215 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 52,153 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్‌లో ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్
Date : 16-09-2024 - 5:04 IST -
Airlines : భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్
Airlines to increase services in India: దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.
Date : 16-09-2024 - 3:03 IST -
Flipkart Big Billion Days Sale : వచ్చేస్తుంది..కొనుగోలుదారులకు పండగే
Flipkart Big Billion Days Sale : యాపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ వంటి అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్లతో పాటు టీవీలు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, గృహోపకరణాలపైనా భారీగా ఆఫర్లు లభించనున్నాయి
Date : 16-09-2024 - 12:03 IST -
Visa-Free Entry: భారతీయుల కోసం ఇండోనేషియా కీలక నిర్ణయం.. ఇకపై వీసా లేకుండా..!
భారత్‌తో సహా 20 దేశాల పర్యాటకుల కోసం ఇండోనేషియా వీసా రహిత ప్రవేశ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇండోనేషియా పర్యాటక మంత్రి శాండియాగా యునో నేతృత్వంలో ఈ పని జరుగుతుంది.
Date : 15-09-2024 - 5:05 IST -
Adani : త్వరలోనే షాకింగ్ వివరాలు.. అదానీ పవర్‌కు కాంట్రాక్టుల కేటాయింపుపై కాంగ్రెస్
అదానీ పవర్(Adani) నుంచి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.08కి కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్ ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 15-09-2024 - 4:01 IST -
Self Made Billionaire: ఒకప్పుడు బార్బర్.. నేడు 400 కార్ల యజమాని, అతని నికర విలువ ఎంతో తెలుసా..?
రమేష్ బాబును సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నాడు. ఆయనకు పూర్వీకుల ఆస్తి పేరుతో ఏమీ లేదు. నేడు కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
Date : 15-09-2024 - 1:54 IST -
LG Electronics: రూ.12,500 కోట్ల పబ్లిక్ ఇష్యూకు ఎల్‌జీ భారత వ్యాపార విభాగం!
LG ఎలక్ట్రానిక్స్ ఈ IPOను వ్యూహంగా తీసుకువస్తోంది. ఎందుకంటే కంపెనీ 2030 నాటికి $ 7,500 కోట్ల ఎలక్ట్రానిక్స్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి దాని ప్రయత్నాలలో భాగం.
Date : 15-09-2024 - 8:15 IST -
Sebi Chief : ఆ స్టాక్స్‌లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు
2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్(Sebi Chief) చాలానే స్టాక్స్‌లో ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు.
Date : 14-09-2024 - 5:00 IST -
Health Insurance: ఆరోగ్య బీమా తీసుకోవాలని చూస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ప్రస్తుతం PhonePe, Paytm, బ్యాంక్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే చౌకైన బీమా వాస్తవానికి మనకు ప్రయోజనకరంగా ఉంటుందా?
Date : 14-09-2024 - 4:13 IST