Business
-
Gold Rate In India: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలుసా?
భారత బులియన్ మార్కెట్లో ఈరోజు (శుక్రవారం) బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.77 వేలకు పైగా ఉండగా, 999 స్వచ్ఛత కలిగిన వెండి కిలో ధర రూ.91 వేలకు పైగా ఉంది.
Date : 08-11-2024 - 5:02 IST -
LMV Driving Licence: ఎల్‌ఎమ్‌వి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏమిటి? సుప్రీంకోర్టు అనుమతి ఎందుకు ఇచ్చింది?
HMV అంటే హెవీ మోటార్ వెహికల్ కేటగిరీ లైసెన్స్ ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలను నడపడానికి అనుమతిని ఇస్తుంది.
Date : 07-11-2024 - 8:58 IST -
Eduvision 2024 : విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం.. జాతీయ అభివృద్ధికి కీలకం..
Eduvision 2024 : విద్య-ఆధారిత సదస్సు, ఎడ్యువిజన్ 2024 లో హైదరాబాద్ నుండి 80కి పైగా పాఠశాలల ప్రతినిధులు , విద్యావేత్తలు పాల్గొన్నారు.
Date : 07-11-2024 - 7:10 IST -
Festive Offer : గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 లపై ఆఫర్లను ప్రకటించిన సామ్సంగ్..
Festive Offer : సామ్సంగ్ యొక్క ఆరవ తరం ఫోల్డబుల్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు అదనంగా రూ. 14999 వరకు విలువైన గెలాక్సీ జెడ్ అస్యూరెన్స్ను కేవలం రూ. 999కి పొందుతారు.
Date : 07-11-2024 - 6:54 IST -
Crimson : వెల్ హెల్త్-సేఫ్టీ సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ పాఠశాల “క్రిమ్సన్”
Crimson : హైదరాబాద్‌లోని సర్టిఫైడ్ క్రిమ్సన్ స్కూల్స్‌లో సుచిత్ర మరియు కీసరలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ మరియు సెయింట్ మైఖేల్స్ స్కూల్, అల్వాల్ ఉండగా, బెంగళూరులో వైట్‌ఫీల్డ్ మరియు జక్కూర్‌లోని విన్మోర్ అకాడమీ ప్రపంచ ప్రఖ్యాత సర్టిఫికేషన్ పొందాయి.
Date : 07-11-2024 - 4:32 IST -
Anil Ambani : అనిల్ అంబానీకి బిగ్ షాక్.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్లు బ్యాన్
ఇక ఇదే సమయంలో అనిల్ అంబానీ(Anil Ambani) వ్యాపారాల పరిధి తగ్గుతూపోతోంది.
Date : 07-11-2024 - 3:35 IST -
Bitcoin : ట్రాంప్ విజయం తో బిట్‌కాయిన్ సరికొత్త రికార్డు
Bitcoin : బిట్‌కాయిన్ (Bitcoin) ఆల్‌టైమ్ గరిష్ఠం 75,000 మార్కును అధిగమించింది. ట్రేడింగ్‌లో సుమారు 9.26 శాతం పెరుగుదల చూపించింది
Date : 06-11-2024 - 7:00 IST -
PhonePe Launches NPS Payment: ఇప్పుడు ఫోన్ పే ద్వారా కూడా ఈ పథకంలో పెట్టుబడి.. పూర్తి ప్రాసెస్ ఇదే!
మీరు పదవీ విరమణ తర్వాత రూ. 1 లక్ష పొందాలనుకుంటే మీరు ప్రతి నెలా రూ.10350 పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి కాలపరిమితి 35 ఏళ్లుగా ఉంటుంది. NPSలో పెట్టుబడి పెట్టడానికి మీరు మీ ప్రాథమిక జీతంలో కనీసం 10% పెట్టుబడి పెట్టాలి.
Date : 06-11-2024 - 11:14 IST -
Wedding Season: వామ్మో.. 18 రోజుల్లో రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం, దేనిపై ఎంత ఖర్చు అంటే?
వినియోగదారుల షాపింగ్ ప్రవర్తనలో మార్పు కనిపించిందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇప్పుడు ప్రజలు విదేశీ వస్తువులకు బదులుగా భారతీయ ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారన్నారు.
Date : 06-11-2024 - 8:00 IST -
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది.
Date : 05-11-2024 - 5:40 IST -
Royal Enfield Flying Flea C6: ఈవీ రంగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) విద్యుత్ బైక్‌ల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) పేరిట తన తొలి విద్యుత్ బైక్‌ను లాంచ్ చేసింది.
Date : 05-11-2024 - 1:11 IST -
New Family Pension Rules: ఫ్యామిలీ పెన్షన్ తీసుకునేవారికి బిగ్ అప్డేట్
చాలా సార్లు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్‌లో కుమార్తె పేరును చేర్చరు. ఈ మేరకు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తూ పెన్షన్ ఫార్మాట్లో కుమార్తెను కూడా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో సభ్యురాలిగా పరిగణించాలని పేర్కొంది.
Date : 05-11-2024 - 12:26 IST -
Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్
ఇందుకోసం గూగుల్ పే యూజర్లు 6 రకాల లడ్డూలను(Google Pay Laddoos) డిపాజిట్ చేయాలి.
Date : 03-11-2024 - 2:03 IST -
NSE Mobile App: తెలుగులోనూ ఎన్ఎస్ఈ సేవలు.. 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి!
ఈ తాజా చొరవతో NSE వెబ్సైట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీతో పాటు అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగుతో సహా మొత్తం పన్నెండు భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది.
Date : 03-11-2024 - 11:08 IST -
HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్!
నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12.00 నుండి 02.00 గంటల వరకు 2 గంటల పాటు, నవంబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12.00 నుండి తెల్లవారుజామున 03.00 గంటల వరకు 3 గంటల పాటు బ్యాంక్ UPI సేవలు ప్రభావితం కానున్నాయి.
Date : 03-11-2024 - 10:09 IST -
Facebook India : 43 శాతం పెరిగిన ఫేస్ బుక్ ఇండియా నికర లాభం..!
Facebook India : ఫేస్బుక్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు 43 శాతం పెరిగాయి, USలోని తన మాతృ సంస్థ మెటాకు అందించే డిజిటల్ అడ్వర్టైజింగ్ , సపోర్ట్ సేవలపై స్వారీ చేసింది. కంపెనీ ఇండియా యూనిట్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.505 కోట్లకు చేరుకుంది.
Date : 02-11-2024 - 12:46 IST -
Noel Tata: నోయెల్ టాటా కీలక నిర్ణయం.. రెండు కీలక పోస్టులు రద్దు!
రతన్ టాటా హయాంలోనే ఈ రెండు పదవులను రద్దు చేయాలనే చర్చ మొదలైంది. నోయెల్ టాటా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం అమలు చేశారు.
Date : 01-11-2024 - 11:44 IST -
Bank Holidays in Nov 2024 : నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎన్ని వచ్చాయంటే..
Bank Holidays in November 2024 : ఇక ఈ నెలలో పండుగలు, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలతో కలుపుకొని మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి
Date : 01-11-2024 - 10:16 IST -
LPG Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలోనే ద్రవ్యోల్బణం షాక్ ఇచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి.
Date : 01-11-2024 - 9:28 IST -
New Rules From November 1: నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే!
అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. దీని కింద ప్రయాణికులు ఇప్పుడు 120 రోజులకు బదులుగా 60 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.
Date : 01-11-2024 - 6:45 IST