HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Business

Business

  • Government Employees

    DA Hike: ఉద్యోగుల‌కు బ్యాడ్ న్యూస్‌.. డీఏ కోసం దీపావళి వ‌ర‌కు ఆగాల్సిందే..?

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబరు నుంచి డీఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది.

    Date : 07-09-2024 - 1:30 IST
  • Bank Service Charges

    Bank Service Charges: బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు బిగ్ షాక్‌.. అక్టోబ‌ర్ 1 నుంచి న‌యా రూల్స్‌..!

    చాలా బ్యాంకులు ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో ఉచిత చెక్‌బుక్‌లను అందిస్తాయి. కానీ కొత్త నిబంధనల తర్వాత మీరు చెక్‌బుక్‌ల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

    Date : 07-09-2024 - 11:39 IST
  • Stock Market LIVE

    Stock Market LIVE: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ , ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్లు నష్టం

    స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1,017 పాయింట్లు పడిపోయింది, ఇన్వెస్టర్లు రూ. 5 లక్షల కోట్లు కోల్పోయారు.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు లేదా 1.17 శాతం క్షీణించి 24,852 వద్ద ఉన్నాయి.

    Date : 06-09-2024 - 5:37 IST
  • Upcoming IPOs

    Shree Tirupati Balajee IPO: శ్రీ తిరుపతి బాలాజీ ఐపీఓ.. ఈ నెల 9 వరకే ఛాన్స్..!

    శ్రీ తిరుపతి బాలాజీ IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీలో శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ షేర్లు ఈరోజు గ్రే మార్కెట్‌లో గణనీయమైన ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

    Date : 06-09-2024 - 11:00 IST
  • Mudra Loans

    Mudra Loans: పీఎం ముద్రా యోజన.. వైర‌ల్ అవుతున్న ఫేక్ లెట‌ర్..!

    పౌరులు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది. దీని కింద ప్రభుత్వం కొన్ని రుణాలను ఇస్తుంది. దాని ద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

    Date : 06-09-2024 - 8:14 IST
  • Layoffs

    27000 Job Cuts : ఆగస్టులో 27వేల జాబ్స్ కట్.. ఏడాదిలో 1.36 లక్షల ఉద్యోగ కోతలు

    జర్మనీకి చెందిన చిప్‌ మేకింగ్ కంపెనీ ఇన్ఫీయన్‌ 1400 మంది సిబ్బందిని(27000 Job Cuts) తీసేసింది.

    Date : 05-09-2024 - 4:24 IST
  • 9 Seater Air Taxi

    9 Seater Air Taxi: ఎగిరే ట్యాక్సీలు వ‌చ్చేస్తున్నాయ్‌.. ఈ రూట్ల‌లో అందుబాటులోకి..!

    రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సిఎస్) కింద నైవేలి-చెన్నై విమానాల వాణిజ్య కార్యకలాపాలను ఎయిర్ ట్యాక్సీ (9 సీట్ల ఎయిర్ ట్యాక్సీ)తో నిర్వహిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కడలూరుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఎంకే విష్ణుప్రసాద్‌కు లేఖ రాసింది.

    Date : 05-09-2024 - 12:30 IST
  • Rbi Quiz Undergraduate Students

    RBI Quiz : స్టూడెంట్స్‌కు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు.. రూ.10 లక్షల దాకా ప్రైజ్‌మనీ

    ఇందులో భాగంగా అన్ని రకాల కోర్సులు చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా క్విజ్‌ పోటీలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంది.

    Date : 05-09-2024 - 12:29 IST
  • Unified Pension Scheme

    EPS Pensioners: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!

    ఇప్పుడు EPFO ​​పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    Date : 04-09-2024 - 8:58 IST
  • Car Insurance

    Car Insurance : ఎలుకలు కారు వైరింగ్‌ను కట్ చేస్తే, మీకు బీమా వస్తుందా?

    ఎలుక కారు వైరింగ్‌ను కట్ చేస్తే బీమా వస్తుందా అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఉంది. మీరు ఏ బీమా పాలసీ నుండి డబ్బు పొందవచ్చో ఇక్కడ సమాచారం ఉంది.

    Date : 04-09-2024 - 8:17 IST
  • Madhabi Puri Buch Hindenburg Research

    SEBI Chief : సెబీ చీఫ్‌ టార్చర్ చేస్తున్నారు.. ఆర్థికశాఖకు 500 మంది అధికారుల ఫిర్యాదు

    అదానీ గ్రూపునకు విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీల్లో ఆమెకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ ఇటీవలే సంచలన నివేదికను విడుదల చేసింది. 

    Date : 04-09-2024 - 4:12 IST
  • Narayana Murthy Comment On Population Control

    Narayana Murthy : మీలా కావాలంటే ఏం చేయాలన్న విద్యార్థి.. నారాయణమూర్తి సూపర్ ఆన్సర్

    ‘‘నువ్వు నాలాగా కావాలని నేనైతే కోరుకోను. నాకంటే నువ్వు  మరింతగా ఎదగాలి. చాలా పెద్దస్థానాలకు నువ్వు చేరుకోవాలి.

    Date : 04-09-2024 - 2:35 IST
  • Muhurat Trading

    Rs 2200 Crore Scam : డబ్బులు డబుల్.. రూ.2200 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ వెలుగులోకి!

    రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.

    Date : 04-09-2024 - 10:03 IST
  • Passport Seva Portal

    Passport Seva Portal: గుడ్ న్యూస్‌.. ప్రారంభ‌మైన పాస్‌పోర్ట్ సేవా పోర్టల్..!

    కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు మీ ఫోన్‌లో పాస్‌పోర్ట్ సేవా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. mPassport సేవా మొబైల్ యాప్ Android, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

    Date : 03-09-2024 - 11:24 IST
  • Infosys

    1000 Joining Letters : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. రెండేళ్ల క్రితం ఎంపికైన ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్స్

    సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారంతా త్వరలోనే ఓ జాబ్(1000 Joining Letters) వాళ్లు కాబోతున్నారు.

    Date : 03-09-2024 - 5:27 IST
  • New UPI Lite Feature

    Google Pay Credit Card: గూగుల్ పేలో యూపీఐ చెల్లింపు కోసం క్రెడిట్ కార్డ్‌ని ఎలా ఉపయోగించాలి..?

    ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టిన తర్వాత, మీరు డిజిట‌ల్‌ కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నగదు తీసుకువెళ్లే ఇబ్బంది కూడా తొలగిపోతుంది.

    Date : 03-09-2024 - 1:55 IST
  • Madhabi Puri Buch Hindenburg Research

    SEBI Chief : సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి శాలరీ తీసుకుంటారా ? : కాంగ్రెస్

    మాధవీ పురీ బుచ్‌ ఇలా రెండుచోట్ల పనులు చేయడం క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపించారు.

    Date : 02-09-2024 - 4:48 IST
  • Stock Market Movies

    Stock Market Movies : స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి ఉందా ? చూడాల్సిన టాప్-6 మూవీస్ ఇవే

    స్టాక్ మార్కెట్ కదలికలపై, షేర్ల కదలికలపై మన అంచనాలు తప్పితే భారీ నష్టమే మిగులుతుంది.

    Date : 01-09-2024 - 4:41 IST
  • Espresso Coffee Vs Alzheimers

    Diktat For Employees : ఆఫీస్ టైంలో కాఫీకి వెళ్లొద్దు.. ఉద్యోగులకు కంపెనీ ఆర్డర్

    ఈనేపథ్యంలో మినరల్‌ రిసోర్సెస్ కంపెనీ ఎండీ క్రిస్‌ ఎలిసన్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

    Date : 01-09-2024 - 12:40 IST
  • Sebi Upi Block Mechanism

    UPI Block Mechanism : యూపీఐతోనే షేర్లు కొనొచ్చు, అమ్మొచ్చు.. సెబీ కీలక ప్రతిపాదన

    యూపీఐ టెక్నాలజీతో మరో విప్లవానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ  ‘సెబీ’ తెరతీసింది. 

    Date : 01-09-2024 - 9:51 IST
← 1 … 56 57 58 59 60 … 79 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd