Business
-
Adar Poonawalla : బాలీవుడ్‌లోకి వ్యాక్సిన్ తైకూన్.. కరణ్ జోహర్ కంపెనీలో రూ.1000 కోట్ల పెట్టుబడి
ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలోనే కరణ్ (Adar Poonawalla) కంటిన్యూ అవుతారు.
Date : 21-10-2024 - 3:10 IST -
Muhurat Trading: ఈ సారి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడో తెలుసా..? డేట్ ఇదే!
ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ అంటే ముహూర్తం ట్రేడింగ్ సమయం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నిర్ణయించబడింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రకటన చేసి గందరగోళాన్ని తొలగించాయి.
Date : 21-10-2024 - 12:34 IST -
Credit Card Disadvantages: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే!
చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేసినందుకు అదనంగా వసూలు చేస్తాయి. ఈ ఛార్జీ కొన్ని వందల రూపాయల నుండి వేల రూపాయల వరకు ఉంటుంది.
Date : 20-10-2024 - 10:58 IST -
Highest Paying Jobs: అత్యధిక జీతాలు పొందే 5 ప్రైవేట్ ఉద్యోగాలు ఇవే..!
మీరు ఐటి రంగంలో పని చేయాలనుకుంటే ఐటి డైరెక్టర్ మంచి ఎంపిక. ఇందులో మీరు మంచి జీతం పొందుతారు. ఇది రూ. 14 లక్షల నుండి రూ. 99 లక్షల వరకు ఉంటుంది.
Date : 20-10-2024 - 10:39 IST -
GST Rate Cut Off: దీపావళికి ముందు మరో గుడ్ న్యూస్.. వీటిపై జీఎస్టీ తగ్గింపు, వాచీలపై పెంపు..!
వ్యాయామ నోట్‌బుక్‌లపై జిఎస్టి 12 శాతం నుండి 5 శాతానికి తగ్గుతుంది. అదే సమయంలో 20 లీటర్లు, అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జిఎస్టిని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించవచ్చు.
Date : 20-10-2024 - 12:36 IST -
Welfare Fees: ఫుడ్, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే!
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024ను సిద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం ఈ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం 1 నుండి 2 శాతం రుసుమును విధించవచ్చని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ పేర్కొంది.
Date : 19-10-2024 - 11:03 IST -
Disney-Reliance JV: ఇకపై జియో సినిమా ఉండదు.. ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్య హక్కులను పొందింది. ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమాను విలీనం చేయాలని కంపెనీ నిర్ణయించింది.
Date : 19-10-2024 - 10:37 IST -
Festive Season : భారతీయ ఆటో రంగంలో రిటైల్ అమ్మకాలకు బూస్టర్‌గా మారిన పండుగ సీజన్
Festive Season : శుక్రవారం విడుదలైన నివేదిక ప్రకారం... ద్విచక్ర వాహనాలు (2Ws) గత సంవత్సరం పండుగ సీజన్ (అక్టోబర్ 22-అక్టోబర్ 28) రెండవ వారంలో మధ్య-ఒక అంకె వృద్ధిని నమోదు చేశాయి, అయితే మోపెడ్లు తక్కువ రెండంకెల వృద్ధిని సాధించాయని BNP పారిబాస్ ఇండియా నివేదిక తెలిపింది. ప్యాసింజర్ వెహికల్ (పివి) అమ్మకాలు క్షీణించగా, క్షీణత వారం వారం తగ్గింది.
Date : 18-10-2024 - 5:19 IST -
Gold Price: గోల్డ్ లవర్స్‌కు షాక్.. రూ. 80 వేలకు చేరిన బంగారం ధరలు, దీపావళి నాటికి పెరిగే ఛాన్స్..!
బంగారం కొనుగోలు చేసేటప్పుడు 24, 22 క్యారెట్ల బంగారం గురించి తరచుగా ప్రస్తావన ఉంటుంది. 24 క్యారెట్ అంటే బంగారం స్వచ్ఛమైన రూపం. స్వచ్ఛమైన బంగారం అంటే 99.9 శాతం స్వచ్ఛత.
Date : 18-10-2024 - 5:00 IST -
Free LPG Cylinder: దీపావళి కానుక.. రూ.1,890 కోట్లు ఖర్చు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద హోలీ సందర్భంగా కూడా లబ్ధిదారులకు ఉచిత LPG సిలిండర్లను పంపిణీ చేశారు. ఈసారి దీపావళికి ఉచితంగా సిలిండర్ ఇస్తున్నారు.
Date : 18-10-2024 - 4:36 IST -
UPI Pin Set Up With Aadhaar: యూపీఐ పిన్ని ఆధార్ కార్డు ద్వారా సెట్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
తమ రోజువారీ జీవితంలో UPIని ఉపయోగిస్తున్నారు. తద్వారా చిన్న లేదా పెద్ద చెల్లింపులకు నగదు లేదా కార్డ్ అవసరం ఉండదు. చెల్లింపు కోసం మీరు 6 అంకెల పిన్ను నమోదు చేయాలి.
Date : 18-10-2024 - 1:00 IST -
Stock Market : బలహీనమైన ప్రపంచ సంకేతాలు.. మళ్ల నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Stock Market : సెన్సెక్స్ 254.43 పాయింట్లు (0.31 శాతం) పడిపోయిన తర్వాత 80,752.18 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 74.55 పాయింట్లు (0.3 శాతం) పడిపోయిన తర్వాత 24,675.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మార్కెట్ ట్రెండ్ ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో 283 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతుండగా, 1,941 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Date : 18-10-2024 - 11:27 IST -
Meta: ఉద్యోగులపై మరోసారి వేటుకు సిద్ధమైన ఫేస్బుక్ !
Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించగా, ఇప్పుడు ఈ జాబితాలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఈ సంస్థ గతంలో రెండు దఫాలుగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. తాజా సమాచారం ప్రకారం, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేస్తున్న రియాలిటీ ల్యాబ్ వంటి విభా
Date : 17-10-2024 - 1:49 IST -
Cars Sales : రోజూ 12వేల కొత్త కార్లు రోడ్లపైకి.. ఏసీల వినియోగంలో టాప్ స్పీడ్
ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ పెరుగుతున్నప్పటికీ.. సాధారణ ఇంధన వాహనాల సేల్స్ (Cars Sales) ఏ మాత్రం తగ్గడం లేదు.
Date : 17-10-2024 - 9:26 IST -
SBI Interest Rates: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వడ్డీ రేట్లలో మార్పు!
తాజా SBI MCLR రుణ రేట్లు 8.20% నుండి 9.1% మధ్య ఉంటాయి. రాత్రిపూట MCLR 8.20% ఉంటుంది. అయితే ఈ ఒక నెల రేటు 8.45% నుండి 8.20%కి తగ్గించబడింది.
Date : 16-10-2024 - 12:07 IST -
Investment Tips: నెలకు రూ. 5000 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చు..!
SIP లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది పెట్టుబడి ఒక పద్ధతి. దీని ద్వారా మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఆదా చేయవచ్చు
Date : 14-10-2024 - 5:04 IST -
Boeing : బోయింగ్ కీలక నిర్ణయం..17 వేల మంది ఉద్యోగులపై వేటు
Boeing : సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది.
Date : 14-10-2024 - 1:32 IST -
Airfares Drop: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టిక్కెట్ల ధరలు..!
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విమాన టిక్కెట్ ధరలు సగటున 20-25% తగ్గాయి. 2023లో పండుగ సీజన్ నవంబర్ 10-16 వరకు ఉంటుంది.
Date : 13-10-2024 - 9:06 IST -
Bill Gates: 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ అంచనాలు.. నిజమైనవి ఇవే..!
25 సంవత్సరాల క్రితం ఆన్లైన్లో డబ్బును బదిలీ చేయడం గురించి ఎవరూ ఆలోచించనప్పుడు బిల్ గేట్స్ ఊహించారు. ఆన్లైన్ ఫైనాన్స్ సర్వసాధారణంగా మారుతుందని బిల్ గేట్స్ అన్నారు.
Date : 13-10-2024 - 2:20 IST -
Women Salary: ఈ దేశాల్లో పురుషుల కంటే మహిళల జీతాలే ఎక్కువ!
కాన్ఫరెన్స్ బోర్డు నివేదిక ప్రకారం.. అమెరికాలోని టాప్ 500 కంపెనీల్లోని మహిళా సీఈవోల జీతం పురుషుల కంటే ఎక్కువ.
Date : 13-10-2024 - 1:24 IST