HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Business

Business

  • Ratan Tatas Will And Wealth Charitable Causes

    Ratan Tatas Will: రతన్‌ టాటా రూ.10వేల కోట్ల ఆస్తి.. ఎవరికి ఎంత ?

    రతన్‌ టాటా ఆస్తుల్లో దాదాపు రూ.3800 కోట్లను  రతన్‌ టాటా(Ratan Tatas Will) ఎండోమెంట్‌ ఫౌండేషన్‌, ఎండోమెంట్‌ ట్రస్ట్‌కు కేటాయించారు. 

    Date : 01-04-2025 - 6:58 IST
  • Vodafone Ideas Stock Government Stake Bsnl

    Vodafone Idea : వొడాఫోన్‌ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?

    వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా..  దానిపై  నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది.

    Date : 01-04-2025 - 4:48 IST
  • Bank Holidays

    Bank Holiday: బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. రేపు బ్యాంకుల‌కు హాలిడే ఉందా?

    ఏప్రిల్ 1న బ్యాంకులు మూతపడితే డబ్బు తీసుకోవాల్సి వస్తే మీరు ATM కార్డ్ సహాయంతో నగదు తీసుకోవచ్చు.

    Date : 31-03-2025 - 8:49 IST
  • Toll Tax

    Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!

    రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానం వల్ల సంవత్సరంలో చాలాసార్లు తమ వాహనాలతో నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

    Date : 31-03-2025 - 2:04 IST
  • Bank Holiday

    Bank Holiday: రేపు బ్యాంకులు ప‌ని చేస్తాయా? అప్డేట్ ఇదే!

    ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈద్ రోజున బ్యాంకులకు సెలవు ఉండదు. కానీ ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

    Date : 30-03-2025 - 6:52 IST
  • Zero Balance Accounts

    Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే!

    ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది.

    Date : 30-03-2025 - 3:52 IST
  • GST 2.0

    Dearness Allowance: 7వ పే కమిషన్‌లో డీఏ పెంచిన తర్వాత కనీస వేతనం ఎంతంటే?

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సంవత్సరం అతిపెద్ద శుభవార్త ఇది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ , డియర్‌నెస్ రిలీఫ్ లో 2% పెంపును ప్రకటించింది.

    Date : 29-03-2025 - 12:43 IST
  • X Sold To Xai Elon Musk Social Media

    X Sold To xAI : ఎక్స్‌ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. డీల్ విలువ రూ.2.82 లక్షల కోట్లు

    xAI కంపెనీని(X Sold To xAI) 2023 మార్చిలో ఎలాన్ మస్క్ స్థాపించారు.

    Date : 29-03-2025 - 11:14 IST
  • Gold

    Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా?

    బంగారం ధరలు మ‌రోసారి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మొదటిసారిగా రూ. 92,000 మార్కును దాటిన ఈ విలువైన లోహం ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ. 92,150కి చేరిందని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.

    Date : 29-03-2025 - 10:29 IST
  • New Bank Rules

    New Bank Rules: బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్.. ఏప్రిల్ 1 వ‌చ్చేస్తోంది?!

    మరో రెండు రోజుల్లో భారతదేశంలో బ్యాంకింగ్ నియమాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.

    Date : 29-03-2025 - 10:17 IST
  • Central Govt Employees

    DA Hike For Employees: ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?

    డీఏ పెరగడం వల్ల కోట్లాది మంది కేంద్రీయ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. 2025 జనవరి 1 నుండి బేసిక్ జీతంతో పాటు పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది.

    Date : 28-03-2025 - 3:52 IST
  • Top 10 Wealthiest Top 10 Richest Persons Mukesh Ambani Roshni Nadar

    Roshni Jackpot : ‘టాప్-10’ నుంచి అంబానీ ఔట్, రోష్ని ఇన్.. ప్రపంచ, భారత సంపన్నులు వీరే

    టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌(Roshni Jackpot) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్‌ డాలర్లకు చేరింది. నంబర్ 1 సంపన్నుడి ర్యాంక్ ఆయనదే.

    Date : 27-03-2025 - 3:50 IST
  • Lic Health Insurance Manipalcigna Ranjan Pai

    LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ.. ఆ కంపెనీలో వాటా కొనుగోలు ?

    ప్రస్తుతం ఈ కంపెనీలో మణిపాల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ మెడికల్‌ గ్రూప్‌‌కు 51 శాతం వాటా ఉంది. అమెరికాకు చెందిన సిగ్నా గ్రూపునకు(LIC Health Insurance) 49 శాతం వాటా ఉంది.

    Date : 27-03-2025 - 2:05 IST
  • Indian Auto Companies Donald Trump Tariffs Indian Car Companies Tata Motors Eicher Motors

    Indian Auto Companies : ట్రంప్ 25 శాతం ఆటోమొబైల్ పన్ను.. ఏయే భారత కంపెనీలపై ఎఫెక్ట్ ?

    టాటా మోటార్స్(Indian Auto Companies) అమెరికాకు ప్రత్యక్ష ఎగుమతులు చేయడం లేదు.

    Date : 27-03-2025 - 12:16 IST
  • New Airlines

    New Airlines: విమాన ప్రయాణికులకు శుభవార్త.. మ‌రో మూడు కొత్త విమాన సంస్థ‌లు!

    భారత విమానయాన రంగంలో 2025లో కొత్త విమాన సంస్థలు చేరబోతున్నాయి. వీటిలో శంఖ్ ఎయిర్, ఎయిర్ కేరళ, అల్హింద్ ఎయిర్ పేర్లు ఉన్నాయి.

    Date : 27-03-2025 - 12:16 IST
  • BHIM 3.0 App

    BHIM 3.0 App: గుడ్ న్యూస్..నెట్ వేగం తక్కువగా ఉన్నా ఆన్‌లైన్ చెల్లింపులు!

    నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) BHIM కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. NPCI ప్రవేశపెట్టిన కొత్త వెర్షన్ BHIM 3.0. ఈ కొత్త యాప్‌లో NPCI ద్వారా అనేక అద్భుతమైన ఫీచర్లు అందించబడ్డాయి.

    Date : 27-03-2025 - 6:45 IST
  • UPI Transactions

    UPI Outage: ఫోన్ పే, గూగుల్ పే సేవలకు అంతరాయం.. కారణం చెప్పిన NPCI

    UPI డౌన్ అయినందున దేశవ్యాప్తంగా వేలాది మంది డబ్బును స్వీకరించలేకపోయారు. అదే విధంగా బదిలీ చేయలేరు. అయితే ఇప్పుడు UPI ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించింది. అన్ని సేవలు మునుపటిలా పని చేస్తున్నాయి.

    Date : 27-03-2025 - 12:31 IST
  • Adani Green Energy Gallery

    Adani Green Energy Gallery: లండన్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన గౌతమ్ అదానీ!

    లండన్‌లోని సైన్స్ మ్యూజియంలో ‘ఎనర్జీ రివల్యూషన్: అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ’ (Adani Green Energy Gallery) సరికొత్త రికార్డు సృష్టించింది.

    Date : 27-03-2025 - 12:25 IST
  • Airtel Iptv Services Iptv Plans Indian Cities

    Airtel IPTV : ఎయిర్‌టెల్‌ ఐపీటీవీ.. ఏమిటిది ? అన్ని ఫీచర్లా ?

    టీవీ సీరియళ్లను వేళకు చూడలేని వారు.. ఐపీటీవీ(Airtel IPTV) ద్వారా తమకు అనువైన సమయంలో, అనువైన చోట వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

    Date : 26-03-2025 - 8:35 IST
  • Banking Laws Amendment Bill Bank Account 4 Nominees Parliament

    Bank Account Nominees : ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం

    కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా(Bank Account Nominees) ఉండేవారు, రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులోనూ సభ్యుడిగా వ్యవహరించొచ్చు.

    Date : 26-03-2025 - 8:12 IST
← 1 … 32 33 34 35 36 … 84 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd