HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Silver Price Today 13 December 2024

Gold-Silver Price: నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే.. మీ న‌గరంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారానికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంటుంది. ఏ ఫంక్ష‌న్ అయినా ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది బంగారం, వెండి వ‌స్తువులే. ఇక‌పోతే శుక్ర‌వారం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది.

  • Author : Gopi Date : 13-12-2024 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Prices
Gold Prices

Gold-Silver Price: శుక్రవారం బంగారం ధరలో (Gold-Silver Price) భారీగా త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. అదే సమయంలో వెండి ధర కూడా త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. గురువారం 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.72, 850తో పోలిస్తే నేడు 22 క్యారెట్ల 10గ్రాముల ధ‌ర‌ రూ.72,300కి చేరింది. అదేవిధంగా గురువారం 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 79, 470 ఉండ‌గా.. నేడు 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.78, 870కి చేరింది. గురువారం వెండి ధర కిలో రూ. 96,500తో పోలిస్తే నేడు రూ.93,500కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 500 త‌గ్గ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 600 తగ్గింది. మీ నగరంలో ప్రస్తుత ధర ఎంత ఉందో తెలుసుకుందాం.

మెట్రో న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇవే

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,450గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.79,020గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది. బెంగ‌ళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది.

Also Read: Manchu Manoj Fight: మ‌ద్యం మ‌త్తులో మంచు మ‌నోజ్ గొడ‌వ‌.. వీడియో వైర‌ల్‌?

తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంటుంది. ఏ ఫంక్ష‌న్ అయినా ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది బంగారం, వెండి వ‌స్తువులే. ఇక‌పోతే శుక్ర‌వారం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది.

బంగారం హాల్‌మార్క్‌ని ఎలా తనిఖీ చేయాలి?

అన్ని క్యారెట్ల‌ బంగారం హాల్‌మార్క్ సంఖ్య భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్ బంగారంపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. అలా రాసిని బంగారు ఆభ‌ర‌ణాల‌పై వాటి స్వచ్ఛత గురించి ఎటువంటి సందేహం లేదు. క్యారెట్ బంగారం అంటే 1/24 శాతం బంగారం, మీ ఆభరణాలు 22 క్యారెట్ అయితే 22ని 24తో భాగించి 100తో గుణించండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • Gold Metal
  • Gold News
  • gold prices
  • Gold Prices Low
  • Gold Rate In Your City
  • Gold Silver
  • Silver Metal
  • Silver Prices

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd