Silver Prices
-
#Speed News
Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి.
Published Date - 10:47 AM, Sat - 30 August 25 -
#Speed News
Gold Price : సామాన్యుడి అందనంత ధరల్లో బంగారం, వెండి ధరలు
Gold Price : అమెరికా వాణిజ్య విధానాలు, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం భారతీయ బంగారు అభరణాల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Published Date - 08:30 AM, Mon - 4 August 25 -
#Business
Gold Prices: చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా?
గత రోజు ఉదయం 210 రూపాయల తగ్గుదల కనిపించినప్పటికీ నేటి భారీ పెరుగుదల మార్కెట్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా 1,400 రూపాయల పెరుగుదల నమోదైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇకపోతే కిలో వెండి ధర రూ. 1,23,000గా ఉంది.
Published Date - 11:57 AM, Sat - 2 August 25 -
#Business
Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం రేటు ఎంతుందంటే?
ఈ ధరల స్థిరత వినియోగదారులకు కొంత ఊరటను అందిస్తోంది. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవడం, బంగారం కొనుగోళ్లు పెరగనున్న నేపథ్యంలో ధరలు తగ్గడం వినియోగదారులకు మేలైన అవకాశంగా మారింది. ముఖ్యంగా నగల తయారీదారులు, ఆభరణాల వ్యాపారులు భారీగా బంగారం కొనుగోళ్లు చేపట్టే అవకాశముంది.
Published Date - 10:13 AM, Mon - 28 July 25 -
#Business
Gold- Silver Prices: వామ్మో.. ఒకేరోజు ఏకంగా రూ. 4 వేలు పెరిగిన ధర!
ముంబై, కోల్‌కతాలో ఈ రోజు 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 9,971గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర ఈ రెండు నగరాల్లో రూ. 9,140గా ఉంది.
Published Date - 11:15 AM, Sat - 12 July 25 -
#Business
Gold Prices: మరోసారి తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే?
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 160 తగ్గి రూ. 97,260కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 150 తగ్గి రూ. 89,150 పలుకుతోంది. కిలో వెండిపై రూ. 100 తగ్గి రూ. 1,17,700గా నమోదైంది.
Published Date - 11:22 AM, Mon - 30 June 25 -
#Business
Gold Prices: నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గాయా? పెరిగాయా?
బంగారం- వెండి ధరలు రోజువారీ ప్రాతిపదికన నిర్ణయించబడతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులతో పాటు ఎక్స్ఛేంజ్ రేట్, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, క్రూడ్ ఆయిల్ వంటి అంశాలు బంగారం-వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
#Business
Gold Prices: అలర్ట్.. ఏప్రిల్ 2 నుండి పెరగనున్న బంగారం ధరలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించనున్నారు.
Published Date - 04:01 PM, Sat - 22 March 25 -
#Business
Gold And Silver Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
బంగారం ధరలు పెరుగుదలతో ప్రారంభమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం బెంచ్‌మార్క్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఈరోజు రూ.130 పెరిగి రూ.86,816 వద్ద ప్రారంభమైంది.
Published Date - 11:25 AM, Thu - 13 March 25 -
#Telangana
Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : భారతదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే ముందుగా గుర్తొచ్చే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దిగొస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ పోగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. యూఎస్ డాలర్ పుంజుకోవడం కారణంగానే బంగారం రేటు తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Published Date - 08:51 AM, Sat - 1 March 25 -
#Telangana
Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. వరుసగా పెరుగుకుంటూ వస్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కిందటి రోజు అప్డేట్ ప్రకారం.. దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
Published Date - 09:04 AM, Wed - 26 February 25 -
#Telangana
Gold Price Today : బంగారం ధరలు ఆల్‌టైం రికార్డ్..
Gold Price Today : ప్రతీకార పన్నుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీ తనకు ఏదో చెప్పబోయారని, కానీ నేను టారిఫ్‌లు తప్పవన్నానని తాజాగా వెల్లడించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో బంగారం ధరలో ఊహించని మార్పు ఏర్పడింది. ఒక్కసారిగా గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఫిబ్రవరి 20వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 09:36 AM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : సజ్జల కుటుంబ భూములపై నేటి నుంచి సమగ్ర సర్వే
Sajjala Ramakrishna Reddy : భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థిక పన్నుల పై చర్చిస్తూ, ఎవరూ మినహాయింపు లేని విధంగా టారిఫ్‌ల అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చ తరువాత అంతర్జాతీయ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.
Published Date - 09:24 AM, Thu - 20 February 25 -
#Telangana
Gold Price Today : మగువలకు షాక్.. పసిడి పరుగులు..!
Gold Price Today : బంగారం ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ఒకరోజు తగ్గినట్లు అనిపించినా ఆ తర్వాత రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడోరోజూ పెరగడంతో సరికొత్త రికార్డులకు చేరుకున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం.
Published Date - 09:32 AM, Fri - 7 February 25 -
#Telangana
Gold Price Today : రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల షాక్ తగులుతోంది. వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే దాదాపూ రూ.2200 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.86 వేలు దాటింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.
Published Date - 09:16 AM, Thu - 6 February 25