Gold News
-
#Business
Gold: బంగారం ఎందుకు తుప్పు పట్టదు.. కారణమిదేనా?
తక్కువ స్వచ్ఛత గల 14 క్యారెట్ల బంగారం సహా ఏ బంగారు ఆభరణానికి కూడా తుప్పు పట్టదు. ఆభరణాలు పాతబడవచ్చు. కానీ వాటికి తుప్పు పట్టే ప్రమాదం లేదు.
Date : 08-10-2025 - 11:55 IST -
#Business
Gold Price Today: మరోసారి భగ్గుమన్న బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే?
ఈ ఏడాది అక్టోబర్- డిసెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ మరో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్లు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ అంచనా బంగారం ధరలకు కీలకమైన మద్దతు ఇస్తోంది.
Date : 07-10-2025 - 11:03 IST -
#Business
Gold Rate: రాబోయే కాలంలో బంగారం ధర తగ్గనుందా?
ప్రస్తుతం భారతదేశంలో 22, 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలను దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసేది సెంట్రల్ బ్యాంకులు.
Date : 11-09-2025 - 9:30 IST -
#Business
9 Carat Gold: శుభవార్త.. ఇక 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు అవకాశం!
ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. హాల్‌మార్కింగ్ వల్ల ఈ ఆభరణాల నాణ్యతపై కూడా నమ్మకం ఉంటుంది.
Date : 26-08-2025 - 7:27 IST -
#Business
Gold Prices Today: రూ. లక్షకు చేరువలో బంగారం.. వెండి ధర ఎంతంటే?
ఈ రోజు చెన్నైలో 22 క్యారెట్ బంగారం గ్రాముకు 9,075 రూపాయలకు, 24 క్యారెట్ బంగారం గ్రాముకు 9,900 రూపాయలకు, 18 క్యారెట్ బంగారం గ్రాముకు 7,455 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
Date : 08-05-2025 - 12:53 IST -
#Business
Gold Price: రూ. లక్ష చేరిన బంగారం ధరలు.. కారణమిదే?
సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలిక లాభాలకు ఉపయోగపడవచ్చు.
Date : 21-04-2025 - 8:37 IST -
#Business
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డ్ హై లెవెల్స్‌కు చేరుకుంటున్నాయి. గత వారంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పు జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ నుండి దేశీయ మార్కెట్ వరకు ఇది కొత్త శిఖరాలను అందుకుంది.
Date : 13-04-2025 - 1:04 IST -
#Business
Gold Price: బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశం!
వేసవి సీజన్‌లో బంగారం తన పాత ఊపును తిరిగి పొందింది. భారతదేశంలో ఏప్రిల్ 14 నుంచి వివాహ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో బంగారం మెరుపు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 12-04-2025 - 10:37 IST -
#Business
Gold Prices: అలర్ట్.. ఏప్రిల్ 2 నుండి పెరగనున్న బంగారం ధరలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించనున్నారు.
Date : 22-03-2025 - 4:01 IST -
#Business
Gold Loans: బంగారు రుణాలు తీసుకునే మహిళల సంఖ్య ఎందుకు పెరిగింది?
దేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య వేగంగా పెరుగుతోందని నీతి ఆయోగ్, ట్రాన్స్ యూనియన్ సిబిల్, మైక్రోసేవ్ కన్సల్టింగ్ రూపొందించిన నివేదిక పేర్కొంది.
Date : 04-03-2025 - 5:04 IST -
#Business
Gold-Silver Price: నేటి బంగారం, వెండి ధరలివే.. మీ నగరంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
బంగారానికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఏ ఫంక్షన్ అయినా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బంగారం, వెండి వస్తువులే. ఇకపోతే శుక్రవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది.
Date : 13-12-2024 - 11:02 IST -
#Business
Gold- Silver Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది.
Date : 26-11-2024 - 10:31 IST -
#Business
Gold: గత వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఈ వారం పరిస్థితి ఎలా ఉండనుంది?
గత సోమవారం బంగారం 10 గ్రాములకు రూ.75371కి విక్రయించబడింది. వారం చివరి రోజైన నవంబర్ 15న పతనం 73946కు చేరింది.
Date : 18-11-2024 - 7:47 IST -
#Business
Gold Price: గోల్డ్ లవర్స్‌కు షాక్.. రూ. 80 వేలకు చేరిన బంగారం ధరలు, దీపావళి నాటికి పెరిగే ఛాన్స్..!
బంగారం కొనుగోలు చేసేటప్పుడు 24, 22 క్యారెట్ల బంగారం గురించి తరచుగా ప్రస్తావన ఉంటుంది. 24 క్యారెట్ అంటే బంగారం స్వచ్ఛమైన రూపం. స్వచ్ఛమైన బంగారం అంటే 99.9 శాతం స్వచ్ఛత.
Date : 18-10-2024 - 5:00 IST -
#Business
Gold- Silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
Gold- Silver Price: బంగారం ధరలో నిరంతర క్షీణత ఉంది. వారంలో మొదటి ట్రేడింగ్ రోజున కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఫ్యూచర్ బంగారం ధర సోమవారం రోజు కనిష్ట స్థాయి రూ.77,751కి పడిపోయింది. బంగారం ధర తగ్గుదలను పరిశీలిస్తే జూన్ 6 నుంచి 2000 రూపాయలకు పైగా తగ్గింది. బంగారంతోపాటు వెండి ధరలు (Gold- Silver Price) కూడా తగ్గాయి. బంగారం ఎంత ధర తగ్గింది? జూన్ 6వ తేదీన గురువారం […]
Date : 11-06-2024 - 8:16 IST