HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Aadhaar-card News

Aadhaar Card

  • Aadhaar Card

    #Business

    Aadhaar Card: ఆధార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక‌పై ఫ్రీగానే!

    పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపల స్కాన్‌లు మారే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల వారి బయోమెట్రిక్ వివరాలు ఆధార్‌లో ఉన్న పాత సమాచారంతో సరిపోలకపోవచ్చు.

    Published Date - 05:25 PM, Sun - 21 September 25
  • cbn

    #Andhra Pradesh

    AP : ప్రతి కుటుంబానికి ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ : సీఎం చంద్రబాబు

    ఈ కార్డు ఆధార్‌ కార్డు తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు సభ్యుల సమాచారం, ఆదాయ స్థాయి, ఆస్తులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాలు పొందుపర్చనున్నారు.

    Published Date - 05:16 PM, Thu - 28 August 25
  • IRCTC Account

    #Special

    IRCTC Account: త‌త్కాల్ టికెట్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.. IRCTCతో లింక్ చేసుకోండిలా!

    ఆధార్‌ను IRCTC ఖాతాతో లింక్ చేయడం ద్వారా మీరు నెలకు రెట్టింపు టికెట్లు బుక్ చేయవచ్చు. ఆధార్ లింకింగ్ లేకుండా మీరు IRCTC నుండి నెలకు కేవలం 12 టికెట్లు మాత్రమే బుక్ చేయగలరు.

    Published Date - 12:55 PM, Mon - 30 June 25
  • Aadhaar Card

    #Business

    Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోండిలా!

    ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్‌ను ఉపయోగించి ఆధార్‌ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

    Published Date - 08:11 PM, Wed - 18 June 25
  • PAN-Aadhaar Card

    #Business

    PAN-Aadhaar Card: పాన్-ఆధార్ కార్డు లింక్ చివరి తేదీ ఎప్పుడు? స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ఇదే!

    పాన్, ఆధార్ కార్డును లింక్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2025. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫికేషన్ ప్రకారం.. పాన్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌తో వెరిఫై చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2025.

    Published Date - 02:03 PM, Thu - 12 June 25
  • Mobile Number With Aadhaar

    #Business

    Mobile Number With Aadhaar: ఆధార్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయ‌క‌పోతే క‌లిగే న‌ష్టాలివే!

    UIDAI ప్రకారం.. ఆధార్ నమోదు కోసం మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు. కానీ ఫోన్‌ను లింక్ చేయమని సలహా ఇస్తారు. నిజానికి దీని వెనుక కారణం మీ గుర్తింపును ధృవీకరించడం.

    Published Date - 10:56 AM, Sat - 7 June 25
  • Aadhaar Voter Id

    #Technology

    Aadhaar-Voter ID: ఆధార్, ఓటర్ కార్డులను ఎందుకు లింక్ చేయాలి? లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

    ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లను ఒకదానికి ఒకటి ఎందుకు లింకు చేయాలి. అలా లింక్ చేస్తే ఎలాంటి ఏం జరుగుతుందో, దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 12:33 PM, Thu - 10 April 25
  • Aadhaar Card

    #Technology

    Aadhaar: ఆధార్ విషయంలో ఇకపై నో టెన్షన్.. స్మార్ట్‌ఫోన్ ఆ ఆప్ ఉంటే చాలు.. ఇకపై ఆ సమాచారం మరింత భద్రం!

    ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్ యూఐడీఏఐ సంస్థ ఇప్పుడు మరోసారి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ లో ఒక యాప్ ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

    Published Date - 11:00 AM, Thu - 10 April 25
  • Aadhaar Card

    #India

    New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ

    కొత్త ఆధార్ యాప్(New Aadhaar App) వల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని తిరిగే పని సైతం తప్పుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

    Published Date - 08:28 AM, Wed - 9 April 25
  • ChatGPT

    #India

    Fake Aadhaar & PAN: కొత్త ఫీచర్‌తో తంటా.. చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు, జాగ్రత్తపడండిలా!

    టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. AIని స్వీకరించడం ద్వారా చాలా మంది తమ జీవితాన్ని సులభతరం చేసుకుంటున్నారు. అయితే మోసగాళ్లు దీనిని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు కూడా.

    Published Date - 01:45 PM, Sat - 5 April 25
  • Oyo Room Booking Masked Aadhaar Card

    #Special

    OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి

    ఓయో రూమ్‌(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం.

    Published Date - 11:18 AM, Wed - 26 March 25
  • Aadhaar Voter Card Seeding Aadhaar Card Voter Card Ec Uidai Voter Id

    #India

    Aadhaar Voter Card Seeding: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. ఈసీ కీలక ప్రకటన

    ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఓటర్ ఐడీతో ఆధార్‌ను(Aadhaar Voter Card Seeding) లింక్ చేస్తున్నట్లు వెల్లడించింది.

    Published Date - 07:04 PM, Tue - 18 March 25
  • Aadhaar Update

    #Technology

    Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం.. గడువు అప్పటి వరకు మాత్రమే!

    ఆధార్ కార్డు ని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నా వారికి గుడ్ న్యూస్ ని చెబుతూ ఉచిత ఆధార్ గడువును పెంచింది యుఐడిఏఐ.

    Published Date - 10:34 AM, Tue - 18 February 25
  • Aadhaar Card

    #Technology

    Aadhaar Card: ఎమర్జెన్సీ లోన్ కావాలా.. అయితే ఆధార్ ఒక్కటి ఉంటే చాలు.. అదెలా అంటే!

    అత్యవసర పరిస్థితులలో మీకు ఎమర్జెన్సీ లోన్ కావాలా, అయితే ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు మీకు లోన్ వస్తుందట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Published Date - 10:04 AM, Sun - 19 January 25
  • Aadhaar Card Loan Pm Svanidhi Yojana

    #Business

    Aadhaar Card Loan : ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్.. ‘పీఎం స్వనిధి’కి అప్లై చేసేయండి

    ఈ లోన్‌కు అప్లై చేసే వారి ఆధార్ కార్డుకు ఫోన్ నంబరు(Aadhaar Card Loan) లింక్ అయి ఉండాలి.

    Published Date - 11:35 AM, Mon - 6 January 25
  • 1 2 3 … 5 →

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

Latest News

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd