Uidai
-
#Business
ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?
గత కొంతకాలంగా ఆధార్ ద్వారా జరుగుతున్న మోసాలు పెరిగిపోయాయి. చాలా సార్లు ప్రజలు మీ ఆధార్ ఫోటో తీయడం లేదా ఫోటోకాపీని తప్పుగా ఉపయోగించడం వంటివి చేస్తున్నారు.
Date : 17-02-2026 - 8:12 IST -
#Business
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!
ప్రక్రియ పూర్తయ్యాక మీకు ఒక రసీదు ఇస్తారు. అందులో URN ఉంటుంది. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ స్టేటస్‌ని ట్రాక్ చేయవచ్చు.
Date : 11-02-2026 - 6:54 IST -
#Business
ఆధార్ కొత్త యాప్ లాంచ్.. ఎప్పుడంటే?!
కొత్త వెర్షన్‌లో వినియోగదారులకు QR కోడ్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా మీ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు.
Date : 27-01-2026 - 7:51 IST -
#Business
ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అలర్ట్.. పూర్తి వివరాలీవే!
UIDAI ఇప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. పేరు, చిరునామా మార్పు కోసం ఫీజును రూ. 50 నుండి రూ. 75కి పెంచారు.
Date : 06-01-2026 - 7:01 IST -
#Business
మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!
ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.
Date : 17-12-2025 - 7:25 IST -
#Business
Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. ఇకపై అలా చేస్తే!!
కుమార్ ప్రకారం.. ధృవీకరణ సులభతరం కావడంతో కాగిత రహిత ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ మెరుగవుతుంది. తద్వారా వినియోగదారుల గోప్యత అలాగే ఉంటుంది లేదా వారి ఆధార్ డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండదు అని పేర్కొన్నారు.
Date : 08-12-2025 - 10:00 IST -
#India
Aadhaar: ఆధార్ కార్డుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు తక్షణమే ఆధార్ కార్డును DOB ధృవీకరణ పత్రంగా అంగీకరించడం మానుకోవాలని ప్రణాళికా విభాగం స్పష్టం చేసింది. తమ అధీనంలో ఉన్న కార్యాలయాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది.
Date : 28-11-2025 - 8:00 IST -
#Technology
Aadhaar Update : అతి త్వరలో ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకునే సదుపాయం
Aadhaar Update : ఈ సేవ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే లక్షలాది మంది వినియోగిస్తున్న 'mAadhaar' యాప్ ద్వారానే ఈ సౌలభ్యం లభిస్తుంది. ఆధార్ అనేది నేడు ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలకు తప్పనిసరిగా మారిన నేపథ్యంలో
Date : 28-11-2025 - 2:40 IST -
#India
UIDAI : కొత్త ఆధార్ యాప్ ను తీసుకొచ్చిన UIDAI ..ఇక అన్ని మీ ఫోన్లోనే !!
UIDAI : దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు వినియోగదారులందరికీ శుభవార్త. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి కొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసింది
Date : 10-11-2025 - 4:30 IST -
#India
UIDAI : కీలక సూచన..ఏడేళ్ల లోపు పిల్లల ఆధార్‌కి బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి..తల్లిదండ్రులు జాగ్రత్త!
పిల్లలు పుట్టిన తరువాత ఐదేళ్ల లోపు వారికి జారీ చేసే ఆధార్ కార్డును "బాల ఆధార్"గా పరిగణిస్తారు. ఈ కార్డు జారీ సమయంలో వారికి బయోమెట్రిక్ సమాచారం (ఫింగర్‌ప్రింట్లు, ఐరిస్ స్కాన్) తీసుకోబడదు. కేవలం వారి ఫోటో, పేరు, పుట్టిన తేది, పుట్టిన సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే కార్డు జారీ అవుతుంది.
Date : 16-07-2025 - 3:11 IST -
#Business
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోండిలా!
ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్‌ను ఉపయోగించి ఆధార్‌ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
Date : 18-06-2025 - 8:11 IST -
#India
Free Aadhaar Update : మరోసారి ఆధార్ ఫ్రీ డాక్యుమెంట్ల అప్‌లోడ్ గడువు పొడిగింపు
ఇప్పుడు ఈ గడువు మరో సంవత్సరం పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించినట్లు ఉడాయ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా UIDAI స్పందిస్తూ, ఆధార్ వివరాలను తాజా సమాచారం ప్రకారం ఉంచుకోవడం ఎంతో అవసరం అని పేర్కొంది.
Date : 14-06-2025 - 3:12 IST -
#Business
Aadhaar Free Update: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులే ఛాన్స్!
ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ 2025 జూన్ 14.
Date : 11-06-2025 - 12:55 IST -
#Business
Mobile Number With Aadhaar: ఆధార్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే కలిగే నష్టాలివే!
UIDAI ప్రకారం.. ఆధార్ నమోదు కోసం మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు. కానీ ఫోన్‌ను లింక్ చేయమని సలహా ఇస్తారు. నిజానికి దీని వెనుక కారణం మీ గుర్తింపును ధృవీకరించడం.
Date : 07-06-2025 - 10:56 IST -
#Special
OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి
ఓయో రూమ్(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం.
Date : 26-03-2025 - 11:18 IST