Business
-
హోం లోన్‌కు అప్లై చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి!
హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పొరపాటున కూడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇది లోన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని మాత్రమే అందించండి.
Date : 03-01-2026 - 8:55 IST -
పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ తప్పనిసరి!
సరైన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ క్లెయిమ్ ప్రక్రియ సులభంగా జరగాలంటే ఈ వివరాలన్నింటినీ EPFO పోర్టల్‌లో మీ యజమాని ద్వారా వెరిఫై చేయించి, అప్రూవ్ చేయించుకోవాలి.
Date : 03-01-2026 - 4:32 IST -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా ?
పసిడి ప్రియులకు అలర్ట్. ఇటీవల ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి బంగారం ధర 3 రోజుల్లో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ కొత్త సంవత్సరంలో రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు కనిపించింది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పసిడి ప్రియులకు అలర్ట్ భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న గోల్డ్ రేట్
Date : 03-01-2026 - 11:23 IST -
2026 మార్చిలో రూ.500 నోట్లు నిలిపివేత ప్రచారం నిజమేనా?: కేంద్రం స్పష్టీకరణ
2026 మార్చి నాటికి ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తిగా నిలిపివేస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఖండించింది.
Date : 03-01-2026 - 5:30 IST -
భారీగా పడిపోయిన షేర్ ధర.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
Shares Crash : కొత్త సంవత్సరం తొలి రోజు భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవగా.. రెండో రోజు మాత్రం దూసుకెళ్తున్నాయి. పలు హెవీ వెయిట్ స్టాక్స్ రాణిస్తుండటం కలిసొస్తుంది. అయితే ఇదే క్రమంలో ఒక దిగ్గజ కంపెనీ స్టాక్ ధర కిందటి రోజుతో పోలిస్తే ఇవాళ నేరుగా 80 శాతం పడిపోయింది. దీనికి కారణం తెలియక ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో స్టాక్
Date : 02-01-2026 - 12:36 IST -
హెచ్-1బీ వీసా జాప్యం..భారత ఉద్యోగులకు అమెజాన్ తాత్కాలిక ఊరట
సాధారణంగా అమల్లో ఉన్న ఐదు రోజుల ఆఫీసు హాజరు నిబంధనను సడలించి, వచ్చే మార్చి వరకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ వెసులుబాటు కొన్ని స్పష్టమైన షరతులతోనే ఉంటుందని సంస్థ తెలియజేసింది.
Date : 02-01-2026 - 5:30 IST -
ఫిబ్రవరి 1 నుండి భారీగా పెరగనున్న ధరలు!
ప్రస్తుతం వేర్వేరు రేట్లలో ఉన్న GST కాంపెన్సేషన్ సెస్ ఫిబ్రవరి 1 నుండి రద్దవుతుంది. దాని స్థానంలో ఈ కొత్త లెవీలు వస్తాయి.
Date : 01-01-2026 - 4:55 IST -
వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధర ఎంతో తెలుసా?
వైమానిక ప్రయాణ ధరలతో పోలిస్తే ఈ రైలు కిరాయి చాలా తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. గువాహటి-హౌరా విమాన టికెట్ ధర సుమారు రూ. 6,000- రూ. 8,000 ఉండగా, వందే భారత్ స్లీపర్ అంచనా ధరలు (ఆహారంతో కలిపి) ఇలా ఉన్నాయి.
Date : 01-01-2026 - 3:55 IST -
ఈరోజు నుండి భారీగా పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో AC, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10% వరకు పెరగనున్నాయి. BEE కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ ACలు 10% ఎక్కువ ఎనర్జీ ఎఫిషియంట్‌గా ఉండాలి
Date : 01-01-2026 - 11:00 IST -
ఆర్బీఐ గుడ్ న్యూస్.. బ్యాంక్ డిపాజిట్లకు మించి వడ్డీ
RBI Saving : ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించేశాయి. దీంతో ఇవి క్రమంగా ఆకర్షణ కోల్పోతున్నాయి. పోస్టాఫీస్ పథకాల్లోనూ వడ్డీ రేట్లు అంత ఆకర్షణీయంగా ఏం లేవు. అయితే ఇదే సమయంలో ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. ఇక్కడ వడ్డీ రేటు ఏకంగా 8 శాతానికిపైగానే ఉండటం విశేషం. రిజర్వ్
Date : 01-01-2026 - 10:39 IST -
వొడాఫోన్-ఐడియాకు ఊరట: ఏజీఆర్ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు (ఏజీఆర్)కు సంబంధించిన రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది
Date : 01-01-2026 - 5:30 IST -
జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?
నేరుగా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు (నగదు జమ, చెక్కుల క్లియరెన్స్ వంటివి) సెలవు ఉన్న నగరాల్లో రేపు జరగవు. కాబట్టి మీ నగరంలో సెలవు ఉందో లేదో చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.
Date : 31-12-2025 - 10:28 IST -
జనవరి నుండి జీతాలు భారీగా పెరగనున్నాయా?!
కొత్త సంవత్సరం (జనవరి 2026) నుండి నెలవారీ జీతంలో వెంటనే ఎలాంటి పెరుగుదల ఉండదు. ఎందుకంటే 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇంకా ప్రకటించలేదు.
Date : 31-12-2025 - 7:28 IST -
రైడర్లకు గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు ప్రకటించిన జోమాటో, స్విగ్గీ!
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలు కలిపి డెలివరీ పార్ట్నర్లు రూ. 10,000 వరకు సంపాదించే అవకాశం కల్పించింది. న్యూ ఇయర్ ఈవ్ లోని ఆరు గంటల పీక్ విండోలో (సాయంత్రం 6 - రాత్రి 12) రూ. 2000 వరకు అదనంగా సంపాదించవచ్చు.
Date : 31-12-2025 - 4:45 IST -
మహిళలకు గుడ్ న్యూస్.. ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..!
భారతదేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ.. తన ఉనికిని మరింత విస్తరించుకుంటోంది. జీవిత బీమా, పెట్టబడులు, పెన్షన్, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవల్ని అందిస్తుంది. 2025లో తన కార్యకలాపాల్ని మరింత విస్తరించుకునే దిశగా 5 కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రొటెక్షన్ ప్లస్, బీమా లక్ష్మీ, బీమా కవచ్ వంటివి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. ఎల్ఐసీ నుంచి 2025లో 5 కొత్త పథక
Date : 31-12-2025 - 3:11 IST -
కొత్త ఏడాదికి వాట్సప్ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు
నూతన సంవత్సర వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా జరుపుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయని వాట్సప్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.
Date : 31-12-2025 - 5:30 IST -
ఒకప్పుడు రూమ్ రెంట్ కూడా కట్టలేని వ్యక్తి , ఇప్పుడు ప్రపంచ కుబేరుడయ్యాడు అదృష్టమంతే ఇతడేదిపో !!
2008వ సంవత్సరం మస్క్ జీవితంలో అత్యంత గడ్డుకాలం. ఆయన తన సర్వస్వాన్ని టెస్లా (Tesla) మరియు స్పేస్ ఎక్స్ (SpaceX) సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారు. అప్పట్లో టెస్లా కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం
Date : 30-12-2025 - 4:35 IST -
కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!
Silver Rate : ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒక్కసారిగా కరెక్షన్కు గురయ్యాయి. వెండి ధర ఇప్పుడు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరతో పాటుగానే బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది.
Date : 30-12-2025 - 10:51 IST -
భారత్‌పై రోల్స్ రాయిస్ వ్యూహాత్మక దృష్టి..భారీ పెట్టుబడులకు సన్నాహాలు
ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి.
Date : 30-12-2025 - 5:30 IST -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
1 నుండి 2 ఏళ్ల లోపు FDలపై 6.25%, 2 నుండి 3 ఏళ్ల లోపు వాటిపై 6.40% వడ్డీ లభిస్తుంది.
Date : 29-12-2025 - 7:22 IST