Business
-
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం!
నేషనల్ హైవేల (NH) పై ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒకసారి ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్ బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై దగ్గరలోని క్యాష్‌లెస్ ఆసుపత్రుల దూరం, ఫోన్ నంబర్లు ఉంటాయి.
Date : 10-01-2026 - 9:10 IST -
ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!
బ్యాంక్ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ చెక్ చేయడం నుండి లోన్ అప్రూవల్ వరకు అన్ని ప్రక్రియలు డిజిటల్‌గానే జరుగుతాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే లోన్ అమౌంట్ మీ చేతికి అందుతుంది.
Date : 10-01-2026 - 4:55 IST -
బంగారం తరహాలో వెండికీ హాల్ మార్కింగ్ తప్పనిసరి..కేంద్రం కీలక నిర్ణయం
బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడ
Date : 10-01-2026 - 2:30 IST -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంతకి చేరిందంటే..
Gold Price అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు సంభవించింది. వరుసగా రెండు రోజులు రేట్లు తగ్గగా.. ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. రాత్రికి రాత్రే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా కూడా బంగారం ధర పెరగ్గా.. ఉదయం 10 గంటల తర్వాత మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు. ఈ ధరల పెరుగుదలకు కారణాలేంటో మనం
Date : 10-01-2026 - 10:11 IST -
జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్!
తాజా కథనాల ప్రకారం, రిలయన్స్ జియో తొలి పబ్లిక్ ఇష్యూ (IPO)లో సుమారు 2.5 శాతం వాటాను విక్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 10-01-2026 - 5:30 IST -
బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్రయోజనాలీవే!
రిటైర్మెంట్ ప్లానింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం NPS టైర్-2 ఖాతాలపై పన్ను మినహాయింపు ఇవ్వవచ్చు. లేదా యజమాని అందించే సహకారంపై ఇచ్చే 14% మినహాయింపును అందరికీ సమానంగా వర్తింపజేసేలా నిర్ణయం తీసుకోవచ్చు.
Date : 09-01-2026 - 2:28 IST -
విమానాల తయారీలోకి అడుగుపెట్టబోతున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు
Date : 09-01-2026 - 10:00 IST -
దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి
అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్–అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య అనిశ్చితి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
Date : 09-01-2026 - 5:30 IST -
బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు
పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.
Date : 08-01-2026 - 5:30 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం?
అవును భారత పార్లమెంటరీ చరిత్రలో ఇలా గతంలోనూ జరిగింది. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఫిబ్రవరి 27న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు ఆదివారం.
Date : 07-01-2026 - 3:01 IST -
భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!
ఈ-పాస్‌పోర్ట్ చూడటానికి సాధారణ పాస్‌పోర్ట్‌లాగే ఉంటుంది. కానీ దాని కవర్ (లేదా వెనుక భాగం)లో ఒక ఎలక్ట్రానిక్ మైక్రోచిప్ అమర్చబడి ఉంటుంది.
Date : 07-01-2026 - 2:23 IST -
ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అలర్ట్.. పూర్తి వివరాలీవే!
UIDAI ఇప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. పేరు, చిరునామా మార్పు కోసం ఫీజును రూ. 50 నుండి రూ. 75కి పెంచారు.
Date : 06-01-2026 - 7:01 IST -
బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్.. ఏపీ ట్రాన్స్‌కో నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది..!
Bondada Engineering Ltd ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో నుంచి భారీ ఆర్డల్ లభించింది. ఏకంగా రూ. 627 కోట్ల ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించిన క్రమంలో బోండాడా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు 4 శాతానికి పైగా లాభడింది. అయితే ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ప్రముఖ ఇన్ఫ
Date : 06-01-2026 - 3:46 IST -
ట్రంప్ దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు
రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోతే భారత్‌పై టారిఫ్స్‌ను మరింత పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.
Date : 06-01-2026 - 8:50 IST -
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా సంచలనం
ఒకే ఏడాదిలో తొలిసారిగా 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానం టాటా మోటార్స్ వద్ద ఉండగా, ఈసారి మహీంద్రా ఆ రికార్డును బద్దలు కొట్టి మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.
Date : 06-01-2026 - 5:30 IST -
ఆదాయం లేకపోయినా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు.. ఎలాగంటే?!
మీరు మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో క్రమం తప్పకుండా మంచి బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేస్తుంటే మీ లావాదేవీల హిస్టరీని బట్టి బ్యాంకులు స్వయంగా క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తాయి.
Date : 05-01-2026 - 4:57 IST -
కొత్త ఏడాదిలో ఉద్యోగ విప్లవం: దేశవ్యాప్తంగా భారీ నియామకాల దిశగా కార్పొరేట్ రంగం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల సృష్టి మరింత పెరిగే అవకాశముందని సంస్థ పేర్కొంది. బృందాల విస్తరణ, క్యాంపస్ నియామకాల పునరుద్ధరణ, అలాగే వైవిధ్యం, సమానత్వం వంటి లక్ష్యాలపై కంపెనీలు గట్టి దృష్టి పెట్టడం ఇందుకు ప్రధాన కారణాలుగా టీమ్‌లీజ్ విశ్లేషించింది.
Date : 05-01-2026 - 5:30 IST -
షాకింగ్.. జొమాటో నుండి ప్రతి నెలా 5,000 మంది తొలగింపు!
డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చాలా మంది ఒక తాత్కాలిక పనిగా భావిస్తారని దీపిందర్ పేర్కొన్నారు. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ పనిని ఎంచుకుంటారని, అవసరమైనంత సంపాదించాక పని మానేస్తారని ఆయన చెప్పారు.
Date : 04-01-2026 - 9:15 IST -
పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను మూడు విడతల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
Date : 04-01-2026 - 3:15 IST -
బంగారం, వెండి పై పెట్టుబడులకు కాసుల వర్షం : 2026లోనూ కొనసాగనున్న లాభాల జోరు?
స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, కరెన్సీ విలువల ఊగిసలాట మధ్య బంగారం–వెండిపై పెట్టుబడులు పెట్టినవారికి నిజంగా కాసుల వర్షం కురిసినట్టే అయ్యింది.
Date : 04-01-2026 - 5:30 IST