HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Pm Modi To Meet Tesla Ceo Elon Musk In Us

Tesla: ఇండియాలోకి టెస్లా? మోడీతో మస్క్ భేటీతో డీల్!

ప్రపంచంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎలాన్ మస్క్ తరువాతనే ఎవరైనా. స్పేస్ ఎక్స్ పేరుతో ఓ రాకెట్ ప్రపంచాన్ని సృష్టించాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-06-2023 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tesla
New Web Story Copy 2023 06 20t160048.795

Tesla: ప్రపంచంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎలాన్ మస్క్ తరువాతనే ఎవరైనా. స్పేస్ ఎక్స్ పేరుతో ఓ రాకెట్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ మధ్యే ట్విట్టర్ ని కొనుగోలు చేశాడు. ఇక మస్క్ గ్యారేజిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టెస్లా గురించి. ప్రపంచంలో టెస్లా పేరు మారుమ్రోగిపోతుంది. కేవలం టెక్నాలజీని జోడించి తయారు చేసిన ఎలెక్ట్రిక్ వెహికిల్ ఇది. అయితే టెస్లాని ఇండియాలో ప్రవేశపెట్టాలని మస్క్ ప్రయత్నం చేశాడు. గతంలో భారత ప్రభుత్వం నిరాకరించడంతో వెనక్కు తగ్గిన మస్క్ ఇప్పుడు మోడీతో భేటీ అయ్యేందుకు సిద్దమయ్యాడు.

ప్రధాని మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. నరేంద్ర మోదీ యుఎస్ పర్యటన సందర్భంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు మరియు టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌ను కలుసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఒక అమెరికన్ మీడియాకు ఇచ్చిన మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాలో టెస్లా ఏర్పాటు గురించి ప్రశ్న అడిగారు. దానికి మస్క్ స్పందిస్తూ.. మేము ఖచ్చితంగా భారతదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో టెస్లా కోసం స్థలం కూడా నిర్ణయిస్తామని చెప్పాడు. ఈ క్రమంలో మస్క్ మోడీతో భేటీ అయి చర్చలు జరపనున్నారు. అయితే ఇప్పటికే ఇండియాలో టెస్లా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. మోడీతో చర్చల అనంతరం ఎంఓయూ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది.

Read More: Wife-Husband-7 Coin Bags : భార్యకు భరణంగా రూ.55వేల కాయిన్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • America tour
  • elon musk
  • india
  • pm modi
  • Tesla Cars

Related News

    Latest News

    • YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు

    • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

    • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd