Elon Musk
-
#Business
Tesla : భారత్లో టెస్లా దూకుడు.. ఢిల్లీలో రెండవ షోరూమ్ ప్రారంభం
ఈ తాజా షోరూమ్‌ను ఢిల్లీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో ఏర్పాటు చేశారు. వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో నెలకొల్పిన ఈ కేంద్రం కేవలం కార్ల విక్రయాల కోసం మాత్రమే కాదు, వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించే ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది.
Published Date - 03:16 PM, Mon - 11 August 25 -
#Business
Tesla Showroom in India : భారత్లో ‘టెస్లా’ రెండో షో రూమ్.. ఎక్కడంటే?
Tesla Showroom in India : ఇప్పటికే దేశంలో తొలి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు రెండవ షోరూమ్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతోంది
Published Date - 07:18 AM, Tue - 5 August 25 -
#World
Grok : యూదులపై విద్వేషం వెళ్లగక్కిన గ్రోక్.. ఎలాన్ మస్క్ AIకి ఏమైంది?
Grok : ప్రముఖ పరిశోధకులు ఎప్పటికే హెచ్చరిస్తున్నట్లే, ఎలాన్ మస్క్ సంస్థ xAI రూపొందించిన "Grok 4" అనే AI చాట్‌బాట్ కొన్ని యూజర్ల ప్రశ్నలకు తీవ్రంగా యాంటిసెమిటిక్ (యూదుల పట్ల విద్వేషభావన కలిగిన) వ్యాఖ్యలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 07:01 PM, Tue - 15 July 25 -
#Business
Tesla : భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..ధర, డెలివెరీ టైమ్‌లైన్ వివరాలు ఇవిగో!
ఇది భారత్‌లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
Published Date - 12:48 PM, Tue - 15 July 25 -
#Business
Starlink : భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.. శాటిలైట్ ఇంటర్నెట్ రిలీజ్ షెడ్యూల్, ధరలు ఇవే!
భారతదేశంలోని అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థ ఇన్-స్పేస్ (IN-SPACe - Indian National Space Promotion and Authorization Center) స్టార్‌లింక్‌కు 2030 జూలై 7 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఐదు సంవత్సరాల వాణిజ్య అనుమతిని మంజూరు చేసింది.
Published Date - 11:12 AM, Mon - 14 July 25 -
#Business
X Prices: ఎక్స్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ప్రీమియం ప్లాన్ ధరలు!
అదనంగా కంపెనీ మొబైల్ యాప్ నెలవారీ ప్రీమియం+ ప్లాన్ రూ. 5,130 స్థానంలో ఇప్పుడు రూ. 3,000కి లభిస్తుంది. ఇది 42% తక్కువ. అయితే iOSలో నెలవారీ ప్రీమియం+ ప్లాన్ ధర రూ. 5,000.
Published Date - 10:40 AM, Sat - 12 July 25 -
#Speed News
Indian Government: రెండు వేలకు పైగా ఎక్స్ ఖాతాలపై బ్యాన్ విధించిన భారత ప్రభుత్వం..!
భారత ప్రభుత్వం రాయిటర్స్ ఖాతాను బ్లాక్ చేయమని భారత సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 69A కింద ఆదేశాలు జారీ చేసింది. దీనిని పాటించకపోతే శిక్షలు విధించే ప్రమాదం ఉంది.
Published Date - 08:38 PM, Tue - 8 July 25 -
#Speed News
Elon Musk: అన్నంత పని చేసిన మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ ప్రకటన!
కొంతకాలం క్రితం వరకు మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికల కోసం ఆయన కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేశారు.
Published Date - 10:17 AM, Sun - 6 July 25 -
#Trending
Elon Musk : ఆ బిల్లును ఆమోదిస్తే.. రేపే కొత్త పార్టీ .. ట్రంప్‌కు ఎలాన్ మస్క్ షాక్
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే వెంటనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ బిల్లును మస్క్ ఏకంగా "పిచ్చి బిల్లు"గా అభివర్ణించారు. అమెరికా అప్పు పరిమితిని 5 ట్రిలియన్ డాలర్ల వరకూ పెంచేలా ఈ బిల్లులో ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
Published Date - 10:17 AM, Tue - 1 July 25 -
#World
Starlink: అంబానీకి బాడ్ న్యూస్.. భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్
Starlink: టెక్ దిగ్గజం, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల విభాగమైన స్టార్‌లింక్‌కు భారత్‌లో ఓ కీలక అనుమతి లభించింది.
Published Date - 06:00 PM, Fri - 6 June 25 -
#Speed News
Elon Musk : ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దుపై ట్రంప్ హెచ్చరిక.. మస్క్ ఘాటు స్పందన
Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వాణిజ్య సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు.
Published Date - 11:23 AM, Fri - 6 June 25 -
#Speed News
XChat: వాట్సాప్‌కు పోటీగా ఎక్స్ చాట్..ఫీచర్స్ ఇవే..!
XChat: వాట్సాప్ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ అప్లికేషన్. అయితే, ఇప్పుడు వాట్సాప్‌కు ప్రత్యర్థిగా ఒక కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ విడుదలైంది. పేరు ఎక్స్ చాట్..
Published Date - 01:28 PM, Tue - 3 June 25 -
#Speed News
X Down Again: ఎక్స్ సేవల్లో అంతరాయం.. కారణమిదే అంటున్న యూజర్లు!
వార్త రాసే సమయం వరకు ఎలన్ మస్క్ లేదా ఎక్స్ కార్ప్ నుండి డౌన్‌టైమ్ కారణం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఎక్స్ అకస్మాత్తుగా స్థంభించడానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Published Date - 08:11 PM, Sat - 24 May 25 -
#Business
Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?
అశోక్ ఎల్లుస్వామి(Who is Ashok Elluswamy) తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు.
Published Date - 01:09 PM, Thu - 15 May 25 -
#Business
Starlink: స్టార్ లింక్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్.. మస్క్ చేతికి లైసెన్స్!
వినియోగదారులకు ఇంటర్నెట్ సేవ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టార్‌లింక్ సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ నుంచి ఎలా భిన్నంగా ఉంటుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Published Date - 02:38 PM, Thu - 8 May 25