America Tour
-
#India
PM Modi : టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లనున్నారు.
Date : 13-08-2025 - 9:10 IST -
#World
Asim Munir : తాము నాశనమైతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తమ దేశం అణ్వాయుధ శక్తితో కూడినది అని, అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడమని బహిరంగంగా హెచ్చరించారు. భారత్ సింధూ నదిపై డ్యామ్‌లు కట్టే వరకు చూస్తూ ఊరుకోమని, మా వద్ద క్షిపణులకు కొరత లేదు. వారు కట్టే ప్రతి ఆనకట్టను క్షిపణులతో పేల్చేస్తాం.
Date : 11-08-2025 - 10:54 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ పై కాంగ్రెస్ ఎంపీ థరూర్ ప్రశంసలు
యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని.. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Date : 14-02-2025 - 5:45 IST -
#India
PM Modi : అమెరికా చేరుకున్న ప్రధాని..ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీలో తనకు ప్రత్యేకంగా స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Date : 13-02-2025 - 11:28 IST -
#India
America Tour : అమెరికా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్
మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీకాలం ముగుస్తుండడం, డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జైశంకర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Date : 23-12-2024 - 8:46 IST -
#Andhra Pradesh
Nara Lokesh : హైదరాబాద్ కు చేరుకున్న నారా లోకేశ్
Nara Lokesh : ఈ పర్యటనలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు
Date : 03-11-2024 - 9:55 IST -
#Andhra Pradesh
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది: మంత్రి లోకేశ్
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Date : 26-10-2024 - 1:07 IST -
#Andhra Pradesh
Minister Lokesh : 25న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి లోకేశ్
Minister Lokesh : నవంబర్ 1 వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా పలు కాన్ఫరెన్స్‌లలో పాల్గొననున్నారు. నవంబర్ 1న శానిఫ్రాన్సిస్కోలో జరగనున్న 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో ఏపీలో పెట్టుబడుల పై అనువైన అవకాశాలను వివరించనున్నారు.
Date : 17-10-2024 - 8:47 IST -
#India
Rahul Gandhi : సిక్కు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ
Sikh controversial comments : సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉందా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ''నేను భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడుని, సోదరీమణులను అడగాలనుకుంటున్నాను.
Date : 21-09-2024 - 5:39 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
3 FIRs registered against Rahul Gandhi: ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. బీజేపీ నేతలు అయితే విదేశాల వేదికగా భారత్ పై, సిక్కులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Date : 21-09-2024 - 2:27 IST -
#India
Prashant Kishore : రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు : ప్రశాంత్ కిషోర్
Prashant Kishor comments on rahul gandhi : రాహుల్ గాంధీ ఏ సమయంలో ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కొద్ది నెలల కిందట కుల గణనకు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారని గుర్తుచేశారు.
Date : 12-09-2024 - 5:17 IST -
#India
Amit shah : దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్‌కు అలవాటే: అమిత్ షా
Amit shah on rahul gandhi: దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Date : 11-09-2024 - 2:14 IST -
#India
Rahul Gandhi : ఆ తర్వాత భారత్‌లో రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుంది: రాహుల్ గాంధీ
Abolition of Reservation in India : భారత్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు.
Date : 10-09-2024 - 1:08 IST -
#India
BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
BJP: రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Date : 09-09-2024 - 2:06 IST -
#Telangana
CM Revanth : అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకట్టుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రత్యేకించి అమెరికాలో పర్యటించనున్నారు
Date : 03-08-2024 - 9:49 IST