automobile
-
Pakistan: పాకిస్థాన్‌కు 365 రోజులు.. ఢిల్లీకి కేవలం 15 రోజులే, ఏ విషయంలో అంటే..?
2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.
Date : 22-08-2024 - 11:53 IST -
Mahindra SUV Cars: మహీంద్రా స్కార్పియో- మహేంద్ర థార్.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసా?
ప్రస్తుతం మార్కెట్ లో మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్ కార్లు పోటా పోటీగా నిలుస్తున్నాయి.
Date : 22-08-2024 - 12:00 IST -
Audi Q8 Facelift SUV: భారత మార్కెట్‌లోకి మరో లగ్జరీ కారు.. నేడు ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ విడుదల!
ఈ ఆడి కారులో హెడ్ అప్ డిస్‌ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా పొందుతారు. ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించి ఈ ఎస్‌యూవీలో కేవలం కాస్మెటిక్ మార్పులు మాత్రమే చేయనున్నట్లు చెబుతున్నారు.
Date : 22-08-2024 - 8:47 IST -
Honda EV Scooter: త్వరలోనే మార్కెట్లోకి హోండా ఈవీ స్కూటర్.. పూర్తి వివరాలు ఇవే?
ప్రముఖ కంపెనీ హోండా యూ-గో పేరుతో ఈవీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది.
Date : 21-08-2024 - 11:15 IST -
Lamborghini Temerario: కొత్త హైబ్రిడ్ కారును పరిచయం చేసిన లంబోర్ఘిని.. 2 సెకండ్లలో 100 కి.మీ స్పీడ్!
లంబోర్ఘిని కంపెనీ ఈవీకీ బదులుగా మార్కెట్లోకి కొత్త హైబ్రిడ్ కారును పరిచయం చేసింది.
Date : 21-08-2024 - 10:46 IST -
TVS Jupiter 110: రేపు భారత మార్కెట్లోకి టీవీఎస్ జూపిటర్ 110.. ఫీచర్లు ఇవేనా..?
మార్కెట్‌లో స్కూటర్‌లకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే హోండా యాక్టివా తర్వాత టీవీఎస్ జూపిటర్ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటి. టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్‌ను ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది.
Date : 21-08-2024 - 8:12 IST -
Epic Electric Scooter: ఈవీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కాబోతోంది
Date : 19-08-2024 - 2:04 IST -
Expensive Motorcycles: కేవలం ఫీచర్స్ లో మాత్రమే కాదు ధరలో కూడా టాప్ లో ఉన్న బైక్స్ ఇవే?
మార్కెట్లో ఈ ఐదు రకాల బైక్స్ ధర విషయంలో ఫీచర్స్ విషయంలో మధ్యతరగతి వాళ్లకు షాకిస్తున్నాయి.
Date : 18-08-2024 - 4:00 IST -
Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్.. ఫీచర్లు, కొత్త ధరలు ఇవే..!
కొత్త బసాల్ట్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.62 లక్షల వరకు ఉంది. వినియోగదారులు కేవలం రూ.11,001 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Date : 18-08-2024 - 2:45 IST -
TVS Jupiter: మార్కెట్ లోకి రాబోతున్న టీవీఎస్ అప్డేటెడ్ స్కూటర్.. లంచ్ అయ్యేది అప్పుడే!
వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీవీఎస్ అప్డేటెడ్ స్కూటర్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది.
Date : 18-08-2024 - 1:00 IST -
Luxury Car Sales : లగ్జరీ కార్ల సేల్స్ రయ్ రయ్.. అమ్మకాల్లో దూకుడు
సూపర్ లగ్జరీ కార్ల ధరలు దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రేంజులో ఉంటాయి.
Date : 17-08-2024 - 3:23 IST -
Helmet Rule: ఏపీలో నయా ట్రాఫిక్ రూల్స్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు..!
ఏపీ హైకోర్టు ఆదేశాల తర్వాత సెప్టెంబర్ 1 నుంచి విశాఖపట్నంలో బైక్-స్కూటర్లపై పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించాలి. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది.
Date : 17-08-2024 - 9:51 IST -
Mahindra Thar Roxx: ఎట్టకేలకు లాంచ్ అయిన మహీంద్రా థార్ రోక్స్.. పూర్తి వివరాలు ఇవే!
మహీంద్రా థార్ రోక్స్ కారు తాజాగా భారత మార్కెట్ లోకి విడుదల అయ్యింది.
Date : 16-08-2024 - 12:00 IST -
Ola Electric: మార్కెట్ లోకి విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ బైక్స్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్!
ఓలా సంస్థ తాజాగా మార్కెట్లోకి మూడు ఎలక్ట్రానిక్ బైక్స్ ని విడుదల చేసింది.
Date : 16-08-2024 - 11:30 IST -
Ola Electric : ఓలా తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విడుదల.. ధరలు, వేరియంట్ల వివరాలివీ
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ‘రోడ్‌స్టర్’ మోటార్ సైకిల్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది.
Date : 15-08-2024 - 5:07 IST -
Vida V1: హీరో ఈవీ స్కూటర్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ. అన్ని వేలు తగ్గింపు!
హీరో మోటో కార్ప్ ఈవీ వాహనంపై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్ ని అందిస్తోంది.
Date : 15-08-2024 - 1:00 IST -
TVS Ntorq 125: నయా లుక్, సూపర్ కలర్స్ తో మతిపోగుడుతున్న టీవీఎస్ స్కూటర్?
టీవీఎస్ కంపెనీ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మరో రెండు ఆకర్షణీయ రంగుల్లో లాంచ్ చేసింది.
Date : 15-08-2024 - 12:30 IST -
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ విడుదల.. ధర ఎంతంటే..?
మహీంద్రా థార్ రోక్స్ MX1 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది మాన్యువల్, గేర్‌బాక్స్‌తో వస్తుంది. 152hp శక్తిని, 330 Nm టార్క్‌ను ఇస్తుంది.
Date : 15-08-2024 - 8:40 IST -
Jawa 42: బైక్ ప్రియులకు శుభవార్త.. భారత మార్కెట్‌లోకి జావా 42, ధర ఎంతంటే..?
2024 జావా 42 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.73 లక్షలుగా ఉంచారు. ఇది మునుపటి మోడల్ కంటే దాదాపు రూ. 16,000 తక్కువ.
Date : 14-08-2024 - 9:15 IST -
Zero Electric Bike: పేరుకే జీరో బైక్ అయినప్పటికీ మైలేజీలో హీరో అనిపించుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్?
జీరో మోటార్ సైకిల్ తన అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Date : 14-08-2024 - 4:30 IST