-
Ritu Varma: అవకాశం వస్తే ముద్దు సన్నివేశాలలో నటిస్తాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రీతూ వర్మ?
తాజాగా రీతు వర్మ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ ఛాన్స్ వస్తే ముద్దు సన్నివేశాలలో నటిస్తాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.
-
Buttermilk: ఎండాకాలంలో మజ్జిగ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
వేసవికాలంలో మజ్జిగ తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని సమ్మర్ లో వచ్చే సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
-
Sundeep Kishan: ఆయనకు పీపుల్ స్టార్ ట్యాగ్ ఉందని తెలియదు.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్!
సందీప్ కిషన్ తాజాగా పీపుల్ స్టార్ ట్యాగ్ అనే విషయం గురించి స్పందిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో కూడా మేము ఆలోచించాము అని తెలిపారు.
-
-
-
Fauji: ప్రభాస్ మూవీ కోసం రంగంలోకి హాలీవుడ్ నటుడు.. ఆ ఒక్క సీన్ తో థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ నటుడు రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని భారీగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
-
OTT: ఓటీటీలో ఆకట్టుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మనుషులను తినే నరమాంస భక్షకులు నగరానికి వస్తే!
ప్రస్తుతం ఓటీటీలో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మనుషులను తినే నరమాంస భక్షకులు నగరానికి వస్తే ఏం జరుగుతుంది అన్న అంశం ఆసక్తి రేపుతోంది.
-
Akhil Akkineni: నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన అఖిల్.. కానీ చివర్లో రామ్ చరణ్ అలా?
తాజాగా అక్కినేని హీరో అఖిల్ అక్కినేని ఒక వేడుకలో భాగంగా నాటు నాటు పాటకు స్టెప్పులు వేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో వైరల్ గా మారింది.
-
Rowdy Baby Step: రౌడీ బేబీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన ధనుష్,ప్రభుదేవా.. నెట్టింట వీడియో వైరల్!
తాజాగా హీరో ధనుష్ అలాగే ప్రభుదేవా ఇద్దరూ కలిసి రౌడీ బేబీ పాటకు స్టెప్పులను ఇరగదీశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
-
-
Yuganiki Okkadu: యుగానికి ఒక్కడు సినిమా రీ రిలీజ్.. సీక్వెల్‌లో హీరోగా తమిళ్ హీరో.. ఎవరంటే?
దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
-
Mazaka: సెన్సార్ లో పవన్ డైలాగ్ కట్.. ఆ ఒక్క డైలాగ్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయం.. కానీ!
సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక డైలాగ్ ను సెన్సార్ లో కట్ చేసినట్టు తెలుస్తోంది
-
Chiranjeevi: ఏంటి.. సునీల్ బతికి ఉండడానికి కారణం చిరంజీవినా.. ఆ రోజు ఏం జరిగిందంటే?
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సమయంలో సునీల్ కు జరిగిన ఒక పెద్ద ప్రమాదం గురించి చెప్పుకొచ్చారు.