-
PV Sindhu Marriage : పీవీ సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు ?
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నగరానికి చెందిన వెంకట దత్త సాయిని(PV Sindhu Marriage) పీవీ సింధు పెళ్లి చేసుకోనున్నారు.
-
Elon Musk Package : షాకింగ్.. రూ.4.7 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీకి మస్క్ అనర్హుడు.. కోర్టు తీర్పు
కంపెనీలోని వాటాదారుల ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శాలరీ ప్యాకేజీని ఓకే చేయించుకోవాలని ఎలాన్ మస్క్(Elon Musk Package) చేసిన ప్రయత్నాన్ని కోర్టు తప్పుపట్టింది.
-
Akal Takht : మాజీ డిప్యూటీ సీఎంకు ‘అకల్ తఖ్త్’ సంచలన శిక్ష.. ఏమిటో తెలుసా ?
2007 సంవత్సరం నుంచి 2017 మధ్యకాలంలో పంజాబ్‌ను శిరోమణి అకాలీ దళ్ పార్టీ(Akal Takht) పాలించింది.
-
-
-
Floater Credit Cards : ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏమిటి ? వాటిని ఎలా వాడాలి ?
ఇందుకోసం ఈ కార్డుతో పేర్లు, వివరాలను లింక్ చేసుకున్న వారందరికీ వేర్వేరు క్రెడిట్ కార్డులను(Floater Credit Cards) జారీ చేస్తారు.
-
Indian Astronauts : అమెరికాలో ‘గగన్‌యాన్’ ట్రైనింగ్.. ఇస్రో వ్యోమగాములకు ఏమేం నేర్పారంటే..?
అందులోనే నాసా, ఇస్రో వ్యోమగాములకు(Indian Astronauts) ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు.
-
Space Junk : ‘స్పేస్’ జామ్.. భూకక్ష్యలో భారీగా శాటిలైట్లు, అంతరిక్ష వ్యర్థాలు
ఒక్కో రాకెట్ శకలం(Space Junk) సైజు సగటున ఒక ట్రక్కు అంతటి పరిమాణంలో ఉంటుందట.
-
Agniveer Recruitment : డిసెంబరు 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అభ్యర్థులకు (Agniveer Recruitment) సందేహాలు ఉంటే రిక్రూట్ మెంట్ కార్యాలయాన్ని 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించొచ్చు.
-
-
CM Cup : డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు ‘సీఎం కప్’ క్రీడోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్(CM Cup)లో ఈ క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.
-
Cake Offerings Ban : ఇన్‌ఫ్లూయెన్సర్ ఓవర్ యాక్షన్.. ఆ ఆలయంలో బర్త్‌డే కేక్ నైవేద్యాలపై బ్యాన్
సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకునేందుకు చివరకు ఆలయం గర్భగుడిని కూడా మమతా రాయ్(Cake Offerings Ban) వేదికగా చేసుకోవడంపై నెటిజన్ల మండిపడుతున్నారు.
-
Sabarmati Report: ఇవాళ సాయంత్రం పార్లమెంటులో సినిమా చూడనున్న ప్రధాని మోడీ
‘ది సబర్మతీ రిపోర్ట్’(Sabarmati Report) మూవీ నవంబరు 15న రిలీజ్ అయింది.