-
Grenade Attack : ఆర్మీ క్యాంపుపై టెర్రర్ ఎటాక్.. గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఆర్మీ క్యాంపు కాంపౌండ్ వాల్ వద్ద పేలిన గ్రనేడ్ సేఫ్టీ పిన్(Grenade Attack)ను గుర్తించారు.
-
Google Hyderabad : హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
హైదరాబాద్‌లో GSEC సెంటర్(Google Hyderabad)ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
-
Formula E race Case : ఐఏఎస్ అర్వింద్ కుమార్‌పై అవినీతి కేసు నమోదుకు సీఎం రేవంత్ అనుమతి
ఇక ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోసం ఏసీబీ(Formula E race Case) ఎదురు చూస్తోంది.
-
-
-
Railway Tickets : రూ.100 రైల్వే టికెట్‌లో రూ.46 మేమే భరిస్తున్నాం : రైల్వే మంత్రి
అన్ని రకాల రైల్వే టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని రైల్వేశాఖ మంత్రి(Railway Tickets) అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
-
India Vote : పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐరాస తీర్మానం.. అనుకూలంగా భారత్ ఓటు
పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పాలని భారత్(India Vote) కోరింది.
-
Devendra Fadnavis : మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ కోర్ కమిటీ భేటీ(Devendra Fadnavis) జరిగింది.
-
Sukhbir Singh Badal : సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు.. స్వర్ణ దేవాలయంలో కలకలం
ఇటీవలే అకల్ తఖ్త్ విధించిన శిక్షను పాటిస్తూ స్వర్ణ దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) సేవలు అందిస్తుండగా.. ఈ హత్యాయత్నం జరిగింది.
-
-
Martial Law Chaos : దక్షిణ కొరియాలో ‘ఎమర్జెన్సీ’ కలకలం.. దేశాధ్యక్షుడు ఏం చేయబోతున్నారంటే..
‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ (Martial Law Chaos) ప్రకటించిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగింది.
-
Bank Account Nominees : మీ బ్యాంకు అకౌంటుకు ఇక నలుగురు నామినీలు
ఈమేరకు బ్యాంకు ఖాతాదారుడికి వెసులుబాటు కల్పించేలా ‘బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు- 2024’కు లోక్‌సభ(Bank Account Nominees) మంగళవారం ఆమోదం తెలిపింది.
-
Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని(Earthquake) గుర్తించారు.