HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Varanasi Temple Bans Cake Offerings After Influencers Birthday Celebration Stirs Row

Cake Offerings Ban : ఇన్‌ఫ్లూయెన్సర్ ఓవర్ యాక్షన్.. ఆ ఆలయంలో బర్త్‌డే కేక్ నైవేద్యాలపై బ్యాన్

సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకునేందుకు చివరకు ఆలయం గర్భగుడిని కూడా మమతా రాయ్(Cake Offerings Ban) వేదికగా చేసుకోవడంపై నెటిజన్ల మండిపడుతున్నారు.

  • By Pasha Published Date - 02:43 PM, Mon - 2 December 24
  • daily-hunt
Cake Offerings Ban In Varanasi Temple Social Media Influencers Birthday Celebration

Cake Offerings Ban : కేకును నైవేద్యంగా అందించడంపై ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం బ్యాన్ విధించింది. ఇందుకు కారణం..  మమతా రాయ్‌ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.  ఇటీవలే తన బర్త్‌డే సందర్భంగా  కాలభైరవ ఆలయ దర్శనానికి మమతా రాయ్ వచ్చారు.  ఆలయం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వెంటనే గర్భగుడిలోనే బర్త్ డే కేక్‌‌పై ఆమె కొవ్వొత్తులు వెలిగించారు.. వాటిని ఊదారు.. ఆర్పారు.. చివరగా కేక్‌ను కట్ చేసి, ఒక ముక్కను భగవంతుడికి నైవేద్యంగా మమతా రాయ్ సమర్పించారు.

How can someone be allowed to cut cake inside a temple? Ordinary devotees aren’t even allowed to stop there even for 30 seconds….

This is really shameful…. More than these Reelbaaz, temple managements are responsible for reducing our temples into a joke… pic.twitter.com/dKfbWZ0rcl

— Mr Sinha (@MrSinha_) November 30, 2024

Also Read :Sabarmati Report: ఇవాళ సాయంత్రం పార్లమెంటులో సినిమా చూడనున్న ప్రధాని మోడీ

దీనికి సంబంధించిన వీడియోను తీసి తన  ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటులో ఆమె పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకునేందుకు చివరకు ఆలయం గర్భగుడిని కూడా మమతా రాయ్(Cake Offerings Ban) వేదికగా చేసుకోవడంపై నెటిజన్ల మండిపడుతున్నారు. ఈవిషయంపై కాలభైరవ ఆలయ నిర్వాహకులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఆలయం లోపల కేక్‌లు కట్ చేయడం, కేక్‌ను నైవేద్యంగా సమర్పించడాన్ని బ్యాన్ చేయాలని నిర్ణయించారు.

Also Read :War and Business : 100 కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధాలు.. ఏడాదిలో రూ.53 లక్షల కోట్ల బిజినెస్

ఈ ఘటన వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని వారణాసిలోని మతపరమైన సంస్థ  ‘కాశీ విద్వత్ పరిషత్’ పేర్కొంది. ఈవిషయంలో మమతా రాయ్‌కు లీగల్ నోటీసులు పంపాలని యోచిస్తున్నట్లు తెలిపింది.  ‘‘బర్త్ డే సందర్భంగా భగవంతుడికి పూజలు చేయొచ్చు. ఆలయంలో కొవ్వొత్తులు ఊదడం, కేక్ కట్ చేయడం సరికాదు. అలాంటి ఆచారాలకు హిందూయిజంలో చోటులేదు. దీనిపై యూపీ సీఎంను మేం సంప్రదిస్తాం’’ అని కాశీ విద్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి  రామ్ నారాయణ్ ద్వివేది చెప్పారు.

Also Read :Mokshagna : మోక్షజ్ఞ రెండో సినిమా డైరెక్టర్ అతనేనా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Birthday Celebration
  • Cake Offerings Ban
  • Social Media Influencer
  • Varanasi Temple

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd