-
Bholaa Shankar: చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా భోళాశంకర్, యూఎస్ లోనూ అంతంతమాత్రమే!
టీవల కాలంలో వచ్చిన డిజాస్టర్లలో భోళా శంకర్ ఒకటి అని చెప్పక తప్పదు.
-
Traffic Restrictions: వాహనదారులు అలర్ట్, హైదరాబాద్ లో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
-
Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!
మీరు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్త వహించాల్సిందే. మెట్ల మార్గంలో 3 చిరుతలు ఉన్నాయట.
-
-
-
TSRTC: టీఎస్ఆర్టీసీ పంద్రాగస్ట్ ఆఫర్, హైదరాబాద్ లో రూ.75 కే టి-24 టికెట్
ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది.
-
Tiger Nageswara Rao: రవితేజ మాస్ ట్రీట్, టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
-
Goa Vacation: గోవాకు పర్యాటకుల తాకిడి, హోటల్స్, రెస్టారెంట్స్ ఫుల్
వర్షకాల సీజన్ లోనూ గోవాకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడి హోటల్స్ సందర్శకులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.
-
Kajal Agarwal: నాగ్ తో రొమాన్స్ కు కాజల్ రెడీ, ఇదిగో అప్డేట్!
టాలీవుడ్ చందమామ కాజల్ హీరో నాగార్జునతో జోడీ కట్టబోతోంది.
-
-
TSRTC Gamyam: ఒక్క క్లిక్ తో బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు!
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రారంభించారు.
-
Samantha: ఖుషి ప్రమోషన్స్ కు సమంత దూరం, కారణమిదే
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
-
Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కదాడిలో గాయపడ్డ బాలిక మృతి
Jagtial: కుక్కకాటు మరో బాలిక ప్రాణాలను బలిగొంది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడింది. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.