-
MLC Kavitha: ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం, ఇతర పార్టీలది ఓటు బంధం
గతంలో ఏనాడైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నించారా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
-
Thota Chandrasekhar: కాపుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న వైసీపీ సర్కార్
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 1.25 మంది కాపులు ఉండగా వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
-
World Cup Trophy: తాజ్‌మహల్ వద్ద వరల్డ్ కప్ ట్రోఫీ, ఫొటో షేర్ చేసిన ఐసీసీ
సరిగ్గా ఇంకో 50 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్‌ను తాజ్‌మహల్ వద్ద ఉంచిన ఫొటోను ఐసీసీ షేర్ చేసింది.
-
-
-
KCR Strategy: ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? పక్కన పెట్టేస్తారా?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు.
-
Dengue Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ.. ఏపీ లో అత్యధిక కేసులు
వాతావరణ మార్పులో, సీజనల్ వ్యాధుల ప్రభావమో ఏమో కానీ ఏపీలో డెంగ్యూ కేసులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-
WHO Alert: బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొత్త వేరియంట్ పై హెచ్చరిక!
ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది
-
Pawan Kalyan: త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప వాగ్దాటి!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.
-
-
Bollywood Boxoffice: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన గదర్-2, ఐదు రోజుల్లో 300 కోట్లు వసూల్
ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల్లో భోళా శంకర్ మూవీ తప్పిస్తే.. మిగతా అన్నీ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి.
-
Smart Phone: విషాదం.. స్మార్ట్ ఫోన్ ఇవ్వనందుకు తొమ్మిదో తరగతి బాలుడు ఆత్మహత్య!
తల్లి స్మార్ట్ ఫోన్ ఇవ్వనందుకు తొమ్మిదో తరగతి చదివే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
-
4 Killed: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి, ఆరుగురికి గాయాలు!
వరంగల్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడిక్కడే దుర్మరణం చెందారు.