HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bollywood Boxoffice Gadar 2 Worldwide Collection 300 Crores In 5 Days

Bollywood Boxoffice: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన గదర్-2, ఐదు రోజుల్లో 300 కోట్లు వసూల్

ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల్లో భోళా శంకర్ మూవీ తప్పిస్తే.. మిగతా అన్నీ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి. 

  • By Balu J Published Date - 01:27 PM, Wed - 16 August 23
  • daily-hunt
Gadar 2
Gadar 2

సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన చిత్రం గదర్-2 ఐదో రోజు కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ సినిమా రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో ఆగస్టు 15న భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మొత్తం కలెక్షన్లు 290 కోట్లు. ఈ చిత్రం ప్రపంచ వసూళ్లలో 300 కోట్లకు చేరుకుంది.

బాలీవుడ్ నివేదిక ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.290.59 కోట్లు వసూలు చేసింది. త్వరలో 300 కోట్ల క్లబ్‌లో చేరనుంది. గదర్-2కి సంబంధించి స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోస్తారు కలెక్షన్లు సాధిస్తుందని అనుకున్నారు. ఇది ఇప్పటి వరకు సన్నీ డియోల్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గదర్ 2 మొత్తం హిందీ బెల్ట్‌లో 88% ఆక్యుపెన్సీతో విజయవంతంగా దూసుకుపోతోంది.  ఈ సినిమా ప్రధాన టార్గెట్ నార్త్ ఇండియన్స్. ఇక రజనీకాంత్ జైలర్ సౌత్‌లో ఇంకా మంచి బిజినెస్ చేస్తోంది.

మరోవైపు, ఆగస్టు 15 సెలవు కారణంగా, అక్షయ్ కుమార్ నటించిన OMG-2 ప్రదర్శన కూడా పెరిగింది. విడుదలైన నాలుగో రోజు ఈ సినిమా రూ.12 కోట్లు రాబట్టింది. ఇక ఐదో రోజు అంటే ఆగస్టు 15న 17 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా టోటల్ కలెక్షన్ 72 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల్లో భోళా శంకర్ మూవీ తప్పిస్తే.. మిగతా అన్నీ పెద్ద సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి.

Also Read: Smart Phone: విషాదం.. స్మార్ట్ ఫోన్ ఇవ్వనందుకు తొమ్మిదో తరగతి బాలుడు ఆత్మహత్య!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • Box Office Collection
  • Gadar 2
  • Sunny Deol

Related News

    Latest News

    • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    • Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

    Trending News

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd