-
TBJP: నేడే బీజేపీ మూడో జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది.
-
Women Voters: ఆడాళ్లు మీకు జోహర్లు.. మహిళా ఓటర్లపై ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోకస్, కారణమిదే!
ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లపై దృష్టి సారిస్తున్నాయి.
-
Dunki Teaser: షారుక్ ఖాన్ డుంకీ టీజర్ రిలీజ్, ఫన్ అండ్ ఎమోషన్ డ్రామా
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డుంకీ మూవీ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
-
-
-
Delhi CM: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై ఉత్కంఠత
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురువారం ఈడీ ముందు హాజరు కానున్నారు.
-
BRS Minister: కాంగ్రెస్ గ్యారెంటీలు అన్ని బూటకం.. ఓట్ల కోసం మాత్రమే వాళ్ళ డ్రామాలు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని కేసిఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశమయ్యారు.
-
Mega156: మెగాస్టార్ చిరంజీవి 156 టైటిల్ ఇదే
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా అభిమానులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
BRS Minister: అప్పుడు తెలంగాణ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి!
రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
-
-
Mobile Phone Effects: మొబైల్ ఫోన్ అతిగా వాడితే మగతనం మటాష్, లేటెస్ట్ సర్వేలో సంచలన విషయాలు
రేడియేషన్‌ను విడుదల చేసే మొబైల్ ఫోన్‌లను తరచుగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.
-
World Cup: ఆస్ట్రేలియా టీంకు బిగ్ షాక్, కీలక ఆటగాడికి తీవ్ర గాయాలు, నెక్ట్స్ మ్యాచ్ డౌట్
ప్రస్తుతం జరగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు దూకుడు మీదు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.
-
King Nagarjuna: ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది: కింగ్ నాగార్జున
సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది.