HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Today Is The Third List Of Bjp

TBJP: నేడే బీజేపీ మూడో జాబితా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది.

  • Author : Balu J Date : 02-11-2023 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP 4th List released
BJP 4th List released

TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం దాదాపు 45  అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం మూడో జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. పార్టీల్లో టికెట్లు ఆశించి.. దక్కించుకోలేకపోయిన బలమైన నేతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్థానాలను పెండింగులో ఉంచినట్టు సమాచారం తెలుస్తోంది. కాగా బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై బుధవారం ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నేతలు సమావేశం అయ్యారు. సుదీర్థ భేటీ తర్వాత బీజేపీ మూడో జాబితాను విడుదల చేశారు. గురువారం ఏక్షణమైనా బీజీప మూడో జాబితా వెలువడే అవకాశం ఉంది.

అయితే గ్రేటర్ హదరాబాద్ కు  13 మంది అభ్యర్థుల పేర్లతో సోషల్‌ మీడియాలో ఓ జాబితా వైరల్‌ అవుతోంది. ఇందులో నాంపల్లి నుంచి విక్రమగౌడ్‌ పేరు వినిపిస్తోంది. ఎల్బీనగర్‌ నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్‌ నుంచి తోకల శ్రీనివాస్‌ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్‌ యాదవ్‌, మల్కాజిగిరి నుంచి ఆకుల రాజేందర్‌, ఉప్పల్‌ ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, ముషీరాబాద్‌ నుంచి బండారు విజయలక్ష్మి / పాపారావు, మలక్‌పేట నుంచి లింగాల హరిగౌడ్‌/కొత్తకాపు రవీందర్‌రెడ్డి, అంబర్‌పేట కృష్ణయాదవ్‌/గౌతం రావు, జూబ్లీహిల్స్‌ నుంచి జూటూరి కీర్తిరెడ్డి/డాక్టర్‌ పద్మ విరపనేనీ, సనత్‌నగర్‌ నుంచి మర్రిశశిధర్‌రెడ్డి, నాంపల్లి నుంచి విక్రమ్‌గౌడ్‌, సికింద్రాబాద్‌ నుంచి బండ కార్తీకరెడ్డి, కంటోన్మెంట్‌ నుంచి మాజీ మంత్రి శంకర్‌రావు కూతురు సుష్మిత పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి.

Also Read: Women Voters: ఆడాళ్లు మీకు జోహర్లు.. మహిళా ఓటర్లపై ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోకస్, కారణమిదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • TBJP
  • Third List
  • ts politics

Related News

Petrol Shortage Full Demand

Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

గంటల తరబడి వేచి ఉండలేక, పెరుగుతున్న ధరలను భరించలేక సామాన్యులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 4 నుండి 5 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి సైకిల్ ఒక అద్భుతమైన వరంగా మారింది

  • Toing Food Delivery

    Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

  • Hyderabad Rain

    Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన

  • Petrol Bandh In Hyderabad

    Petrol Bandh in Hyderabad : పెట్రోల్ బంద్ అనే వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

  • Mgbs Bus Stand

    Bus Passengers : ఇకపై ప్రయాణికులు MGBS కు వెళ్లే పనిలేదు..ఎందుకంటే కొత్తగా మరో రెండు బస్టాండ్స్ ఏర్పాటు

Latest News

  • Ustad Bhagat Singh : ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Kavitha New Party Announcement : రేపే కవిత కొత్త పార్టీ ప్రకటన

  • Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

  • Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

  • IPL 2026 : SRH Vs LSG మ్యాచ్ టికెట్స్ ఓపెన్..ధర ఎంతో తెలుసా ?

Trending News

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd