Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Tragedy : దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం
Tragedy : ఆయన అత్తగారు రాజేశ్వరి దేవి (Rajeshwari Devi) బుధవారం కన్నుమూశారు
-
Gopi Sundar : టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో విషాదం
Gopi Sundar : కేరళలోని కుర్కెన్చెరీలోని తన నివాసమైన అజంతా అపార్ట్మెంట్స్‌లో లివి సురేశ్ బాబు కన్ను మూసారు
-
Congress Poll : ఫామ్ హౌస్ పాలనకు జై కొట్టిన నెటిజన్లు
Congress Poll : ఈ పోల్‌లో "ఫామ్ హౌస్ పాలన", "ప్రజల వద్దకు పాలన" అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు.
-
-
-
Allu Arjun – Trivikram Film : కార్తికేయుని పాత్రలో అల్లు అర్జున్?
Allu Arjun - Trivikram Film : ఈ మూవీని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తారని, శివుడి కుమారుడు కార్తికేయుని పాత్రలో బన్నీ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి
-
MLC Elections 2025 : తెలంగాణ లో కాంగ్రెస్ పథకాలకు బ్రేక్
MLC Elections 2025 : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది
-
Davos Tour : దావోస్‌లో చంద్రబాబు వ్యూహాన్ని బయటపెట్టిన శ్రీధర్ బాబు
Davos Tour : ఏపీ ఒప్పందాలు చేసుకుని వాటిని ఇంకా ప్రకటించకూడదనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరించారని ఆయన వెల్లడించారు
-
Chandrababu : ఎంపీలకు చంద్రబాబు టార్గెట్..!
Chandrababu : 2025-26 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను బడ్జెట్‌లో ప్రతిబింబింపజేయాలని చంద్రబాబు ఎంపీలకు స్పష్టం చేశారు
-
-
Minister Komatireddy : కేటీఆర్ నా కాలి గోటికి సరిపోడు – మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy : కేటీఆర్, హరీశ్ రావు లు తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు
-
Gachibowli Racket Busted : గచ్చిబౌలి ప్రాంతంలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం..
Gachibowli Racket Busted : దాడిలో 9 మంది విదేశీ మహిళలు, పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు
-
Mahakumbh Mela Stampede : అఖాడా పరిషత్ కీలక నిర్ణయం
Mahakumbh Mela Stampede : వసంత పంచమి రోజున స్నానానికి రావాలని విజ్ఞప్తి చేసారు