-
Zomato : జొమాటో కొత్త యాప్ లాంచ్..ఇక అన్ని ఇక్కడే ..!!
Zomato : ఈ యాప్ ద్వారా సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ వంటి సౌకర్యాలు అందించనుంది
-
Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం
Real Estate : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా కుప్పకూలిందని, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వస్తుంది
-
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
-
-
-
Hyderabad : బస్సు ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్
Hyderabad : ఇకపై బస్సుల కోసం నిమిషాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఎక్కడున్నా బస్సు లైవ్ లొకేషన్‌ను తెలుసుకునే అవకాశం కల్పించబోతున్నారు
-
Dil Raju: ఐటీ ఆఫీస్ కు దిల్ రాజు
Dil Raju: ఇటీవల ఆయన నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే
-
Game Changer : మరో రెండు రోజుల్లో ఓటిటి లోకి ‘గేమ్ ఛేంజర్’
Game Changer : గేమ్ ఛేంజర్ ను పట్టించుకునే నాధుడు కరవయ్యాడు. దీంతో మూడు రోజులకే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది
-
Tirupati Mayor : తిరుపతి డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి
Tirupati Mayor : తాజాగా జరిగిన ఎన్నికల్లో మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలపగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లు లభించాయి
-
-
Notices to BRS MLAs : పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు
Notices to BRS MLAs : బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ఆధారంగా శాసనసభ కార్యదర్శి వారికి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు కేసులపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు
-
Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్
Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్
-
Guillain-Barre Syndrome : మహారాష్ట్రను వణికిస్తున్న ‘జీబీఎస్’
Guillain-Barre Syndrome : మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన ఈ వ్యాధి క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది