-
Actor Brahmaji : బౌన్సర్ల తీరు పై నటుడు బ్రహ్మాజీ కౌంటర్స్
Actor Brahmaji : వీరికి మా యాక్షన్ సరిపోవడం లేదు.. ఏం చేద్దాం? అంటూ ఆయన సెటైరికల్‌గా స్పందించాడు
-
Shriya Saran Dance Viral : ఆ నడుముకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Shriya Saran Dance Viral : ఈ వీడియోలో ఆమె చేసిన డ్యాన్స్ స్టెప్పులు, ప్రత్యేకంగా ఆ నడుము తిప్పిన తీరు నెటిజన్లను కట్టిపడేశాయి
-
Srisailam : పూజారి ఇంట్లోకి చిరుత
Srisailam : పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ (Satyanarayana) ఇంటి ఆవరణలో చిరుత పులి ప్రవేశించింది
-
-
-
Two Young Fans Dead : పరిహారం ప్రకటించిన పవన్, చరణ్
Two Young Fans Dead : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
-
Sankranthi Effect : ట్రిపుల్ చార్జీలు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
Sankranthi Effect : ట్రిపుల్ చార్జీలు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
-
IT Employees : ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
IT Employees : 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మారింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది
-
Free Bus Scheme : మాకు ఫ్రీ బస్సు వద్దు..ఈ బాదుడు వద్దు – మహిళలు
Free Bus Scheme : ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్ (Free Bus Scheme) అంటూ చెబుతూనే.. మరొకవైపు టికెట్ ఛార్జీలను పెంచి ఆ భారం మాపై మోపుతున్నారు
-
-
NTR- Prashanth Neel Movie : ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు?
NTR-Prashanth Neel Movie : ఈ మూవీలో మలయాళ స్టార్ నటులు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం
-
Ponnam Prabhakar : రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం – మంత్రి పొన్నం
Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు
-
CNG Govt : ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది ..? – కేటీఆర్
KTR Questions : ఒకే ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బును ఎటు ఉపయోగించిందో చెప్పాలని ప్రశ్నించారు