-
Jagan : విజయవాడ జైలుకు జగన్..ఎందుకంటే..!!
Jagan : ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు చేరుకొని, నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని కలవనున్నారు
-
Waste Electronic Goods : మీ ఇంట్లో పాత వస్తువులు ఉన్నాయా..? అయితే మీ జేబులో డబ్బులు ఉన్నట్లే..!
Waste Electronic Goods : మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, ప్రింటర్లు వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు మన జీవన శైలిలో అంతర్భాగమైపోయాయి
-
Eye Check-Up : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి విద్యార్థులకు కంటి పరీక్షలు
Eye Check-Up : విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దృష్టి లోపాలను గుర్తించి, అంధత్వ నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
-
-
-
IAS Officers : ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ క్లాస్
IAS Officers : నేటి పరిస్థితుల్లో కొందరు కలెక్టర్లు ఏసీ గదుల్లోనే కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
-
Kesineni Nani : రీ ఎంట్రీ పై కేశినేని క్లారిటీ
Kesineni Nani : ఈ వార్తలపై స్వయంగా స్పందించిన కేశినేని నాని, తన పొలిటికల్ రీ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు
-
Bodhan Town : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై సీఐ దౌర్జన్యం
Bodhan Town : పర్స్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు సాయం చేయాల్సిందిపోయి ఆమెపై కర్కశంగా వ్యవహరించాడు సీఐ విజయ్ బాబు
-
Krishna Water : కృష్ణా జలాలు ఏపీకి తరలిపోతుంటే..ప్రభుత్వం ఏమిచేస్తుంది..? – కేటీఆర్
Krishna Water : తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు సరఫరా అందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మౌనం వహించడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు
-
-
Kesineni Nani : మళ్లీ రాజకీయాల్లో కేశినేని నాని బిజీ..?
Kesineni Nani : 2024 ఎన్నికల ముందు వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నప్పటికీ, ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది
-
Malla Reddy : మళ్లీ పాల డబ్బా పట్టుకున్న మల్లారెడ్డి
Malla Reddy : పాల డబ్బాల స్కూటర్‌ను గమనించిన మల్లారెడ్డి ఆ స్కూటర్‌పై ఎక్కి కూర్చుని, తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు
-
Guillain-Barré Syndrome (GBS) : ఏపీలో ఫస్ట్ మరణం
Guillain-Barré Syndrome (GBS) : గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మరణించడం కలకలం రేపింది