HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Key Turn In The Saikrishna Case One Months Worth Of Cctv Footage Missing

Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

  • Author : Vamsi Chowdary Korata Date : 23-06-2026 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Key turn in the Saikrishna case... one month's worth of CCTV footage missing.
Key turn in the Saikrishna case... one month's worth of CCTV footage missing.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేసుకు అత్యంత కీలకమైన దాదాపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను సిస్టమ్ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు నిర్ధారించారు.

వివరాల్లోకి వెళితే.. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని న్యాయస్థానం గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, సిట్ అధికారులు సంబంధిత ఆధారాలను పరిశీలించగా, ఆ నెల రోజుల ఫుటేజ్ స్థానంలో కేవలం రెండు రోజులకు సంబంధించిన దృశ్యాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన కీలక డేటాను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి మరీ ఫుటేజ్‌ను మాయం చేయడం ఈ కేసులో పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం, తొలగించిన ఫుటేజ్‌ను డేటా రికవరీ నిపుణుల సహాయంతో తిరిగి సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, ఈ ఫుటేజ్‌ను ఎవరు తొలగించారు? దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CCTV Footage
  • Gade Saikrishna
  • Missing case mystery
  • SIT investigation AP

Related News

Little Jnaneswari's missing case remains an unfathomable mystery; crime team steps in.

Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. చిన్నారి ఆచూకీ కన

    Latest News

    • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

    • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

    • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

    • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

    • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd