HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >America Will Suffer More Than India

Trump Tariffs : ట్రంప్ నిర్ణయం..భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం

Trump Tariffs : ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఆయా దేశాలకంటే అమెరికానే అని స్పష్టమవుతోంది. అధిక టారిఫ్‌లు కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగి, ప్రతి కుటుంబంపైనా సగటున సుమారు 2,400 డాలర్లు (రూ. 2 లక్షలు) భారం పడుతుందని అంచనా వేసింది

  • Author : Sudheer Date : 01-08-2025 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US Tariffs
US Tariffs

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) మరోసారి ప్రపంచ వ్యాపారానికి షాక్ ఇచ్చారు. భారత్‌తో పాటు సుమారు 70 దేశాలపై అధిక టారిఫ్‌లు (భారీ సుంకాలు) విధించనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఆయా దేశాలపై జరిమానాలు, దిగుమతులపై అధిక సుంకాలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఆయా దేశాలకంటే అమెరికానే అని స్పష్టమవుతోంది. అధిక టారిఫ్‌లు కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగి, ప్రతి కుటుంబంపైనా సగటున సుమారు 2,400 డాలర్లు (రూ. 2 లక్షలు) భారం పడుతుందని అంచనా వేసింది.

Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?

ఈ టారిఫ్ భారం అన్ని ఆదాయ వర్గాలకూ సమానంగా ఉండదని నివేదిక పేర్కొంది. అల్పాదాయ కుటుంబాలపై సుమారు 130 డాలర్లు భారమైతే, అధిక ఆదాయ వర్గాలపై 5,000 డాలర్ల వరకూ ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పింది. అంటే మధ్యతరగతిపై గణనీయంగా భారం పడే ప్రమాదం ఉంది. ఖర్చులు పెరగడం, కొనుగోలు సామర్థ్యం తగ్గడం వంటివి కలిపి అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయని నివేదిక హెచ్చరించింది. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా జీడీపీ వృద్ధి రేటు 40–50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక భారత్‌పై ప్రభావం ఉండే అవకాశమున్నా, అమెరికాతో పోలిస్తే తక్కువ స్థాయిలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. డాలర్ విలువ తగ్గే అవకాశం, అంతర్జాతీయ ధరల పెరుగుదల వంటివి భారత్‌కు స్వల్పకాలిక ఒడిదుడుకులను కలిగించవచ్చునని తెలిపింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని, విదేశీ మారకద్రవ్య నిల్వలు, దేశీయ విధానాలు ఈ ప్రభావాన్ని తగ్గించగలవని పేర్కొంది. మొత్తంగా ట్రంప్ టారిఫ్ విధానాల ప్రభావం భారత్‌ కన్నా ఎక్కువగా అమెరికాపైనే ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Trump
  • Trump Tariffs effect India
  • Trump Tariffs. Trump Tariffs effect america

Related News

SAVE Act Bills

సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

ఈ కొత్త చట్టం ద్వారా ఈ వైవిధ్యమైన పద్ధతులన్నింటినీ తొలగించి, ఓటింగ్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

  • Modi Master Mind

    అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

Latest News

  • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd