HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Repairs Completed On Prakasam Barrage Gates

Prakasam Barrage Gates: రెండు రోజుల్లోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌వెయిట్‌లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 07-09-2024 - 5:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prakasam Barrage Gates
Prakasam Barrage Gates

Prakasam Barrage Gates: మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల కారణంగా విజయవాడ అస్తవ్యస్తంగా మారింది. విజయవాడ లోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దాదాపు నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని గడిపారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి ఇంకా అలానే ఉంది. భారీ వరదలకు ప్రకాశం బ్యారేజీకి(Prakasam Barrage Gates) పగుళ్లు ఏర్పడ్డాయి.ఐతే కేవలం రెండు రోజుల్లోనే అధికారులు మరమ్మత్తులు పూర్తి చేశారు.

ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌వెయిట్‌లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు. బ్యారేజి సూపర్‌వైజర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్లు, సిబ్బంది పట్టుదలతో పనిచేశారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన వరదల కారణంగా అనేక పడవలు గేట్ల వద్ద చిక్కుకోవడంతో మరమ్మతులు అత్యవసరంగా మారాయి. కౌంటర్‌వెయిట్‌ను ఢీకొన్న తర్వాత ఒక పడవ విరిగిపోయింది, దీనివల్ల 67, 68 మరియు 69 గేట్ల వద్ద అడ్డంకులు ఏర్పడి దిగువకు నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. ప్రస్తుతం కీలకమైన మరమ్మతు పనులు పూర్తికావడంతో బ్యారేజీ వద్ద సాధారణ కార్యకలాపాలు జరిగేలా అడ్డుగా ఉన్న బోట్లను తొలగించేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఇదిలా ఉండగా విజయవాడలో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ సంస్థలు మరియు సైనిక సిబ్బందితో కలిసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధికారులతో మాట్లాడి సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా పని చేయాలనీ ఆదేశించారు.

Also Read: Allu Arha : వినాయక పూజ చేస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ.. క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • ap rains
  • Counter Weights
  • floods
  • Gates
  • Prakasam Barrage
  • Repaire
  • vijayawada

Related News

Indrakeeladri

Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

Latest News

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

  • Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd