HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Visakha Visit Cancelled

PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.

  • Author : Kode Mohan Sai Date : 25-11-2024 - 5:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
One Nation One Subscription
One Nation One Subscription

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 29న విశాఖపట్నం పర్యటన రద్దు అయింది. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను హెచ్చరికలు ఉండటంతో, పీఎంవో (ప్రధాని కార్యాలయం) ఈ నిర్ణయం తీసుకుంది. మోదీ పర్యటన సందర్భంగా విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో లక్ష మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది.

మోదీ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన, కొన్ని రైల్వే ప్రాజెక్టులు, మరియు జాతీయ రహదారుల ప్రారంభం చేయాలని అనుకున్నారు. అయితే, తూఫాన్ ప్రభావం నేపథ్యంలో ఈ పర్యటన రద్దు కావడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nara Chandrababu Naidu
  • pm modi
  • PM Modi Visakha Tour
  • Visakhapatnam

Related News

Indus Water

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భార‌త్‌!

పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • Narasapuram Lace

    నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!

  • Mann Ki Baat

    మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

  • PM Modi

    లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

  • Delhi Metro

    ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్‌.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!

Latest News

  • ఇయర్‌బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

  • కొత్త సంవత్సరం లో ఇలా భక్తి శ్లోకాలతో స్వాగతం చెప్పేయండి!

  • ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఇవే..!

  • సంక్రాంతి 2026.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తేదీల వివరాలను ఇవే!

  • రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?

Trending News

    • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

    • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd