HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Payyavula Keshav Comments Political Criticism Pollavaram Project

Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం

Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.

  • Author : Kavya Krishna Date : 04-01-2025 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Payyavula Keshav
Payyavula Keshav

Payyavula Keshav: ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంతో గొప్ప వరంగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, “పోలవరం ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర రైతాంగానికి గొప్ప వరం,” అని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్ చేస్తూ “కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని” ఆయన విమర్శించారు.

9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు భద్రపరచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్‌. “ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాం,” అని పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం

ఇదేకాకుండా.. పోలవరంపై మరింతగా ఆయన మాట్లాడుతూ.. “5 నెలల్లో పోలవరం కోసం చేసిన పరిష్కారంలో 5 శాతం కూడా వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి పోలవరం నిర్మాణానికి చేశారా?” అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. “పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు, సీఎం చంద్రబాబు కళ్లారా నిర్వాసితుల బాధలు చూశారు,” అని ఆయన పేర్కొన్నారు.

రాయలసీమలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, రైతు కష్టాలను తీర్చేందుకు 24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్ల నిధులు జమ చేస్తున్నామని ఆయన వివరించారు. “ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం,” అని మంత్రి పయ్యావుల చెప్పారు.

మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో కొన్ని అనర్హుల పేరిట ఫైనాన్షియల్ తొలిగింపు కార్యక్రమం జరుగుతోందని, ఈ అంశంపై జగన్ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. “రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఆతృత జగన్ కు అనవసరం,” అని ఆయన సెటైర్లు వేశారు.

Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్‌?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh politics
  • chandrababu naidu
  • Financial Relief
  • Payyavula Keshav
  • Political Criticism
  • Pollavaram Project
  • Rayalaseema
  • Rythu
  • ys jagan

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Cm Chandrababu Naidu Chat W

    Kuppam : అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదు : సీఎం చంద్రబాబు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd